MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Astrology
  • Mercury Transit: కుంభ రాశిలో బుధుడి సంచారం.. ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు!

Mercury Transit: కుంభ రాశిలో బుధుడి సంచారం.. ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేపు (మార్చి 21- శనివారం) బుధుడు కుంభరాశిలో మార్గంలో సంచరించిస్తాడు. ఈ రాశిలో బుధుడితో పాటు కుజుడు, రాహువు కూడా ఉంటారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది. మరి ఆ రాశులేవో, వారికి ఏ విషయాలు కలిసివస్తాయో చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : Mar 20 2026, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశి ఆకస్మిక ధనలాభం
Image Credit : Getty images

మేష రాశి- ఆకస్మిక ధనలాభం

మేష రాశి పదకొండవ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. దీనివల్ల వీరికి అనేక రంగాల్లో లాభాలు వస్తాయి. కాస్త కష్టపడాల్సి వచ్చినా, అది ప్రయోజనకరంగానే ఉంటుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు దక్కుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగాలలో మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి- ప్రతిభకు తగిన గుర్తింపు
Image Credit : Getty

వృషభ రాశి- ప్రతిభకు తగిన గుర్తింపు

వృషభ రాశి పదవ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. దీంతో ఈ రాశి వారికి ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక లాభాలు దక్కుతాయి. పనిలో మంచి ప్రతిభ చూపిస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడులు, షేర్ మార్కెట్, భూమి సంబంధిత విషయాల్లో ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం ఉంటుంది. 

Related Articles

Related image1
Venus Transit: శుక్రుడి దయతో ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?
Related image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారికి ఏప్రిల్ నెల బాగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
35
మిథున రాశి- అద్భుతమైన విజయం
Image Credit : Pixabay

మిథున రాశి- అద్భుతమైన విజయం

మిథున రాశి తొమ్మిదవ ఇంట్లో బుధుడు సంచరించడం వల్ల వీరికి అదృష్టం కలిసివస్తుంది. ప్రతి రంగంలోనూ వీరు అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, జీతం పెంపుతో పాటు ప్రమోషన్ లభించవచ్చు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

45
కుంభ రాశి- లాభదాయకమైన నిర్ణయాలు
Image Credit : Getty

కుంభ రాశి- లాభదాయకమైన నిర్ణయాలు

బుధుడి సంచారం కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశిలో బుధుడు లగ్నభావంలో ఉంటాడు. దీనివల్ల వీరి నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. తీసుకున్న నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

55
మీన రాశి- కష్టానికి తగిన ఫలితం
Image Credit : Getty

మీన రాశి- కష్టానికి తగిన ఫలితం

మీన రాశి పన్నెండవ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. దానివల్ల ఈ రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు కురిపిస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Ketu Gochar: పగ పట్టిన రాహు కేతువులు..ఈ రాశులకు ఊహించని కష్టాలు తప్పవు..!
Recommended image2
బుధుని వల్ల సెప్టెంబర్ 18 వరకు 4 రాశుల వారికి కలహాలు, ఆర్ధిక కష్టాలు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి!
Related Stories
Recommended image1
Venus Transit: శుక్రుడి దయతో ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారికి ఏప్రిల్ నెల బాగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved