MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారికి ఏప్రిల్ నెల బాగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!

Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారికి ఏప్రిల్ నెల బాగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన నెలల్లో జన్మించిన వారికి ఏప్రిల్ నెల విపరీతంగా కలిసివస్తుంది. అద్భుతమైన అవకాశాలు, విజయాలు అందించే కాలంగా మారుతుంది. మరి ఏ నెలల్లో పుట్టినవారికి ఏప్రిల్ నెల అనుకూలంగా ఉంటుందో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 19 2026, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Birth Month Astrology
Image Credit : Getty, Gemini AI

Birth Month Astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి, మార్చి, జూలై, నవంబర్ నెలల్లో జన్మించిన వారికి ఏప్రిల్ నెల ప్రత్యేక ఫలితాలను అందిస్తుంది. ఏప్రిల్ నెలలో సూర్యుడు మేష రాశిలో ప్రవేశించడం, గురుడు, శుక్రుడు అనుకూల స్థానాల్లో ఉండడం వల్ల ఈ నెలల్లో పాజిటివ్ ఎనర్జీ అధికంగా ఉంటుంది. ఈ శుభ గ్రహస్థితులు జనవరి, మార్చి, జూలై, నవంబర్ నెలల్లో పుట్టినవారికి అనుకూలంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.

25
జనవరి, మార్చిలో జన్మించినవారు
Image Credit : Getty

జనవరి, మార్చిలో జన్మించినవారు

జనవరిలో పుట్టినవారు సాధారణంగా క్రమశిక్షణ, పట్టుదలతో ఉంటారు. వీరికి ఏప్రిల్ నెలలో కొత్త అవకాశాలు, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో వృద్ధి కనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు ఈ నెలలో పూర్తవుతాయి. 

మార్చిలో పుట్టినవారు సృజనాత్మకత, భావోద్వేగాలకు ప్రతీక. ఏప్రిల్ నెలలో వీరి ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. కళారంగం, రచన, మీడియా రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు దక్కుతుంది. అనుకున్నది సాధిస్తారు.

Related Articles

Related image1
Venus Transit: శుక్రుడి దయతో ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?
Related image2
Saturn Rise: శని ఉదయం.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు, పట్టిందల్లా బంగారమే!
35
జులై, నవంబర్ నెలలో పుట్టినవారు
Image Credit : stockPhoto

జులై, నవంబర్ నెలలో పుట్టినవారు

జూలైలో పుట్టినవారు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి ఏప్రిల్ నెలలో కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు, ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. అదృష్టం వీరి వెంటే ఉంటుంది.

నవంబర్‌లో పుట్టినవారు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వీరికి ఏప్రిల్ నెలలో కొత్త నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కుతాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. 

45
చంద్రుడి సంచారం వల్ల..
Image Credit : Gemini

చంద్రుడి సంచారం వల్ల..

అంతేకాదు ఏప్రిల్ నెలలో చంద్రుడు అనుకూల దశల్లో సంచరించడం వల్ల ఈ నాలుగు నెలల్లో పుట్టినవారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దానివల్ల వారు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే, శని ప్రభావం కొంత వరకు తగ్గడం వల్ల గతంలో ఎదురైన అడ్డంకులు ఈ నెలలో తగ్గుతాయి.

55
వీటి ద్వారా మంచి ఫలితాలు
Image Credit : pinterest (AI Modified)

వీటి ద్వారా మంచి ఫలితాలు

పండితుల ప్రకారం, ఈ నాలుగు నెలల్లో పుట్టినవారు.. ఉదయం సూర్యనమస్కారాలు చేయడం, దానం చేయడం, గురువారం రోజుల్లో పసుపు రంగు దుస్తులు ధరించడం, శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం వంటి వాటి ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. 

ప్రతిరోజూ ధ్యానం చేయడం, పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవడం కూడా ఎంతో ముఖ్యమని పండితులు చెబుతున్నారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం, వృథా ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఈ శుభ కాలాన్ని మరింతగా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Tips: వంట గదిలో పొరపాటున కూడా ఇవి ఉంచకండి
Recommended image2
Jupiter Moon Conjunction: శ్రీరామ నవమి నాటికి ఈ మూడు రాశుల తలరాత మారడం ఖాయం
Recommended image3
Venus Transit: శుక్రుడి దయతో ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?
Related Stories
Recommended image1
Venus Transit: శుక్రుడి దయతో ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?
Recommended image2
Saturn Rise: శని ఉదయం.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు, పట్టిందల్లా బంగారమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved