MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Planetary Transits: మార్చిలో ముఖ్య గ్రహాల సంచారం.. ఈ 6 రాశులవారి తలరాత మారడం పక్కా!

Planetary Transits: మార్చిలో ముఖ్య గ్రహాల సంచారం.. ఈ 6 రాశులవారి తలరాత మారడం పక్కా!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెల ప్రత్యేకంగా ఉండబోతోంది.  మార్చి మొదటి వారంలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులు, నక్షత్రాలను మార్చనున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. అదృష్టం, సంపద రెట్టింపు కానుంది. మరి ఆ రాశులేవో తెలుసుకుందామా

2 Min read
Author : Kavitha G
Published : Feb 24 2026, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Planetary Transits
Image Credit : Asianet News

Planetary Transits

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం ప్రతి రాశి వారి జీవితంపై విశేష ప్రభావం చూపుతుంది. మార్చి మొదటి వారంలో ముఖ్యమైన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారనున్నాయి. శుక్ర గ్రహం కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించనుంది. అలాగే బుధుడు కుంభ రాశిలో సంచరిస్తాడు. సూర్యుడు కూడా కుంభ రాశిలో సంచరిస్తాడు. అంగారకుడు తన రాశిని మార్చుకోనున్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశులవారికి మేలు జరగనుంది. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపారాల వరకు అదృష్టం కలిసిరానుంది. మరి ఆ రాశులేవో చూసేయండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశి వారికి ఈ సమయంలో అనుకోని లాభాలు వస్తాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి. కెరీర్‌లో అడ్డంకులు తొలగిపోయి, కొత్త విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం, వ్యాపారంలో అభివృద్ధి ఉంటాయి. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

37
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ సమయం కెరీర్‌లో ముఖ్యమైన మార్పులను తీసుకురావచ్చు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అవార్డు లేదా రివార్డు పొందే ఛాన్స్ ఉంది. భవిష్యత్తులో ఉపయోగపడే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు లాభాలు కురిపిస్తాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

47
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి గ్రహాల మార్పు ఆత్మవిశ్వాసం, అదృష్టాన్ని పెంచుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. అయితే, తొందరపాటు నిర్ణయాలు తీసుకవడం మంచిది కాదు. కోపాన్ని కాస్త తగ్గించుకోవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఇప్పటిదాక పడిన కష్టాలు నెమ్మదిగా తొలగిపోతాయి.

57
తుల రాశి
Image Credit : Getty

తుల రాశి

తుల రాశి వారికి ఈ సమయం విజయాన్ని, పురోగతిని సూచిస్తోంది. కెరీర్‌లో స్థిరత్వం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. ఇంటర్వ్యూలు లేదా పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు లాభదాయకంగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

67
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి గ్రహాల మార్పు ఆర్థికంగా బలాన్ని ఇస్తుంది. వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోయి, కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. 

77
మకర రాశి
Image Credit : Pixabay

మకర రాశి

మకర రాశి వారికి ఈ సమయం వేగవంతమైన పురోగతిని సూచిస్తోంది. కెరీర్‌లో ఎదుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కి అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీ హోదా, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది. జీవితం మరింత సంతోషంగా మారుతుంది. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Ketu Transit: కేతువు నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు కొంచెం కష్టపడినా చాలు.. కోటీశ్వరులవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved