MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి రావణుడి లక్షణాలు ఎక్కువ, ప్రాణం పోతున్నా వెనక్కి తగ్గరు

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి రావణుడి లక్షణాలు ఎక్కువ, ప్రాణం పోతున్నా వెనక్కి తగ్గరు

Birth Date: సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి రావణుడు లాంటి రాక్షస లక్షణాలు ఉంటాయి. రావణుడి శక్తి  సామర్థ్యాల ఎక్కువ. వాటి వాళ్లు జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.  అసాధ్యాన్ని కూడా సాధించి చూపిస్తారు.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 16 2026, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మూల సంఖ్య 1
Image Credit : Getty

మూల సంఖ్య 1

ఏ నెలలోనైనా 1, 10, 19, 28వ తేదీన పుట్టిన వారి మూల సంఖ్య 1 అవుతుంది. ఈ తేదీలల పుట్టిన వారికి కాధిపతి రావణుడి లక్షణాలు ఉంటాయి. వీళ్లు ఎంతో తెలివైన వాళ్లు.  నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ముందుంటి ఎవరినైనా నడపగలరు.  ఎదుటి వ్యక్తి ఎంత శక్తివంతుడైనా సరే వీరు ఏమాత్రం వెనక్కి తగ్గేందుకు ఇష్టపడరు. ప్రాణాన్ని అయిన వదిలేస్తారు కానీ వెనక్కి మాత్రం తగ్గరు. అందుకేనేమో శ్రీ రాముడు దేవుడని తెలిసి కూడా రావణుడు యుద్ధానికే సిద్ధమయ్యాడు.

23
మూల సంఖ్య 8
Image Credit : Getty

మూల సంఖ్య 8

ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స సంఖ్య 8 అవుతుంది. ఈ తేదీలలో పుట్టిన వారు అనుకున్నది సాధించే వరకు ఆగరు.  తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓపికతో, పట్టుదలతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు.  ఎంతో మంది రాక్షసులు వరాల కోసం వేల ఏళ్లు తపస్సు చేసినట్లు పట్టువదలకుండా ప్రయత్నిస్తారు.  భక్త ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు అజేయుడిగా ఉండే  వరం పొందేంందుకు 10,000 ఏళ్లు తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పట్టుదల వీరికి ఉంటుంది.

Related Articles

Related image1
Fluffy Rice Tips: అన్నం ముద్దకాకుండా పొడిపొడిగా రావాలంటే వండేటప్పుడు ఇది ఒక్కటి కలపండి చాలు
Related image2
Vastu tips: భర్తకు భార్య ఏ వైపున నిద్రపోతే వారి బంధం బలపడుతుంది? వాస్తు శాస్త్రం సూచనలు ఇవే
33
మూల సంఖ్య 9
Image Credit : Freepik

మూల సంఖ్య 9

ఏ నెలలోనైనా  9, 18,  27వ తేదీలలో పుట్టిన వారి మూల సంఖ్య 9 అవుతుంది. వీళ్లు శారీరకంగా, మానసికంగా చాలా శక్తివంతంగా ఉంటారు. భీముడి కొడుకు ఘటోత్కచుడు రాక్షసుడు. అతడు దృఢమైన శరీరం, పదునైన మెదడు కలిగి ఉంటాడు. ఈ తేదీలలో పుట్టిన ఆర్మీ, పోలీస్, స్పెషల్ కమాండోస్ వంటి రంగాల్లో వీరు బాగా రాణిస్తారు.  కుస్తీ, బాక్సింగ్ లాంటి క్రీడల్లో కూడా ఈ తేదీలలో పుట్టిన వారు అద్భుతమైన విజయాలు సాధిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu tips: భర్తకు భార్య ఏ వైపున నిద్రపోతే వారి బంధం బలపడుతుంది? వాస్తు శాస్త్రం సూచనలు ఇవే
Recommended image2
Ugadi 2026: పరాభవనామ ఉగాది.. మకర రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండనుంది..?
Recommended image3
April Horoscope: నాలుగు గ్రహాల మార్పులు...ఏప్రిల్ లో ఈ రాశులకు అద్భుతంగా కలిసి రావడం ఖాయం
Related Stories
Recommended image1
Fluffy Rice Tips: అన్నం ముద్దకాకుండా పొడిపొడిగా రావాలంటే వండేటప్పుడు ఇది ఒక్కటి కలపండి చాలు
Recommended image2
Vastu tips: భర్తకు భార్య ఏ వైపున నిద్రపోతే వారి బంధం బలపడుతుంది? వాస్తు శాస్త్రం సూచనలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved