MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Planets Retrograde: రెండు గ్రహాల మహా సంయోగం..ఈ 4 రాశులు పట్టిందల్లా బంగారమే..!

Planets Retrograde: రెండు గ్రహాల మహా సంయోగం..ఈ 4 రాశులు పట్టిందల్లా బంగారమే..!

Planets Retrograde: ఈ జూన్ నెలలో మహా సంయోగం ఏర్పడనుంది. మిథున రాశిలో బుధ, శుక్ర గ్రహాల శుభప్రదమైన కలయిక ఏర్పడనుంది. దీని ప్రభావం నాలుగు రాశుల వారికి అనేక శుభాలు కలగనున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 07 2026, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మిథున రాశిలో మహా సంయోగం....
Image Credit : stockPhoto

మిథున రాశిలో మహా సంయోగం....

జోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపదకు మారుపేరుగా పరిగణిస్తారు. ఇక.. బుధ గ్రహాన్ని తెలివి తేటలకు చిహ్నంగా పేర్కొంటారు. ఈ రెండిటిని శుభ గ్రహాలు గా పేర్కొంటారు. అలాంటి ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో కలవనున్నాయి. ఈ సంయోగం జూన్ 8 వ తేదీన జరగనుంది. ఈ రెండూ కలిసి లక్ష్మీనారాయణ యోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ యోగం కొన్ని రాశుల వారికి శ్రేయస్సు, ఆర్థిక ప్రయోజనాలు, సమాజంలో గౌరవాన్ని తీసుకురానున్నాయి. మరి.. ఏ రాశుల వారికి ఈ యోగం శుభాలను మోసుకురానుందో చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి...
Image Credit : Pixabay

మిథున రాశి...

ఈ మహా సంయోగం మిథున రాశిలోనే ఏర్పడుతోంది. కాబట్టి.. ఈ రాశివారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. సడెన్ గా వీరి జీవితంలో సానుకూల మార్పులు జరగనున్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి జీతం పెరగడం లేదా ప్రమోషన్ రావడం లాంటివి జరుగుతాయి. మీ పనిని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అన్ని పనుల్లోనూ విజయం అందుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇది కరెక్ట్ టైమ్. పట్టిందల్లా బంగారమే అవుతుంది.

35
సింహ రాశి...
Image Credit : Pixabay

సింహ రాశి...

సింహ రాశి పదకొండో ఇంట్లో ఈ మహా సంయోగం ఏర్పడుతోంది. కాబట్టి.. ఈ రాశివారు కూడా శుభ ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు. మీ పనిని అందరూ ప్రశంసిస్తారు. కుటుంబలో సంతోషాలు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారికి జీతం పెరిగే అవకాశం ఉంది.

45
కన్య రాశి..
Image Credit : Pixabay

కన్య రాశి..

కన్య రాశికి బుధుడు అధిపతి. కాబట్టి.. బుధ గ్రహం కారణంగా ఏర్పడుతున్న ఈ మహా సంయోగం కన్య రాశివారికి కూడా చాలా ప్రయోజనాలు తీసుకువస్తుంది. జూన్ 8 తర్వాత వీరికి అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. మీ టాలెంట్ ని అందరూ గుర్తిస్తారు. జీవితం ఆనందంగా మారుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అనుకోని మార్గం నుంచి డబ్బు వచ్చి మీకు చేరుతుంది.

55
  కుంభ రాశి..
Image Credit : Pixabay

కుంభ రాశి..

కుంభ రాశి ఐదో ఇంట్లో ఈ మహా సంయోగం ఏర్పడుతోంది. కాబట్టి.. ఈ రాశివారికి ధనం పరంగా, విద్య పరంగా బాగా కలిసొస్తుంది. ఆకస్మికంగా డబ్బు వస్తుంది. గతంలో ఏవైనా పెట్టుబడులు పెట్టి ఉంటే.. ఇప్పుడు లాభాలు అందుకుంటారు. ఒక్కసారిగా డబ్బు రావడంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. కోరుకున్న ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. పెళ్లైన వారి వైవాహిక జీవితం చాలా ఆనందంగా సాగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు.. ఎవరైనా వీళ్ల మాయలో పడైపోవాల్సిందే
Recommended image2
Planet Movement: రాసి పెట్టుకోండి.. 12ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక, ఈ 4 రాశులకు లక్కే లక్కు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved