MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Labha yogam: సూర్య శని గ్రహాల వల్ల లాభ యోగం.. ఈ 5 రాశులకు స్వర్ణకాలం మొదలైనట్టే

Labha yogam: సూర్య శని గ్రహాల వల్ల లాభ యోగం.. ఈ 5 రాశులకు స్వర్ణకాలం మొదలైనట్టే

Labha yogam: జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం జూన్ 3 నుంచి సూర్యుడు, శని ఒకరికొకరు 60 డిగ్రీల దూరంలో ఉంటారు. దీనివల్ల ఈ రెండు గ్రహాలు కలిసి లాభ దృష్టి యోగాన్ని సృష్టిస్తాయి. ఇది 5 రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 06 2026, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

సూర్య,శని గ్రహాలు కలిసి ఏర్పరిచే లాభ దృష్టి యోగం మేష రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి ఉద్యోగంలో పదోన్నతులు దక్కుతాయి. అలాగే కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి డబ్బు పొందే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం చేస్తున్న వారికి ఆర్థిక పురోగతి పుష్కలంగా ఉంటుంది. వీరిలో ధైర్యం పెరుగుతుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

సూర్య శని గ్రహాల శుభదృష్టి యోగం వల్ల మిథున రాశి వారికి ఎంతో ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి. వ్యాపారం చేస్తున్న మిథున రాశి వారు ఆర్ధిక లాభాలను పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు అందే అవకాశం ఉంది. అంతేకాదు వీరికి శనిదేవుని ఆశీస్సులు నిండుగా ఉంటాయి. దీనివల్ల నిలిచిపోయిన పనులు ఊపందుకొని వేగంగా జరుగుతాయి. అలాగే సమాజంలో వీరి హోదా పెరుగుతుంది. వీరి వైవాహిక జీవితం కూడా సంతోషంగా సాగుతుంది.

35
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సూర్యుని స్థానం వల్ల సింహ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు కష్టమైన నిర్ణయాలు కూడా చాలా సులువుగా తీసుకొని మంచి ఫలితాలను పొందుతారు. ఇక ప్రభుత్వ సంబంధిత పనులలో వీరికి విజయం దక్కే అవకాశం ఉంది. అలాగే ఆర్థికంగా కూడా బాగా రాబడి రావచ్చు. ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతి పొందవచ్చు. వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఆర్జించవచ్చు. తండ్రి ఆస్తి ద్వారా ప్రయోజనాలు ఇరికి దక్కుతాయి.

45
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

సూర్యుడు, శని వల్ల వీరి ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా మారుతుంది. కుటుంబంలో వివాదాలు సమసిపోయి శాంతి, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారం ఆర్ధికంగా బాగా పెరుగుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది. ఊహించని ఆర్థిక లాభాలు కూడా కలిగి అవకాశం ఉంది.

55
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

శని, సూర్యుని అనుగ్రహంతో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. సుదూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ సమయంలో విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక వ్యాపారం చేస్తున్న వారు ఒక ప్రధానమైన ఆర్థిక బప్పందం కుదుర్చుకుంటారు. ఇక ఉద్యోగస్తులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన, వస్తు లాభాలు.. సానుకూల ఫలితాలు!
Recommended image3
Mercury Transit: బుధుడి సంచారంతో ఈ 5 రాశులకు మహర్దశ.. అప్పుల నుంచి విముక్తి!
Related Stories
Recommended image1
Transgender Dream: పదేపదే మీ కలలో ఒక ట్రాన్స్ జెండర్ కనిపిస్తున్నారా.. అయితే జరిగేది ఇదే
Recommended image2
Vegetables: మే నెలలో ఈ 3 కూరగాయలు బాగా పెరుగుతాయి.. కుండీల్లోనే పెంచేయండిలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved