MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Transgender Dream: పదేపదే మీ కలలో ఒక ట్రాన్స్ జెండర్ కనిపిస్తున్నారా.. అయితే జరిగేది ఇదే

Transgender Dream: పదేపదే మీ కలలో ఒక ట్రాన్స్ జెండర్ కనిపిస్తున్నారా.. అయితే జరిగేది ఇదే

Transgender Dream: మన సమాజంలో ట్రాన్స్ జెండర్లు కూడా భాగమే. వీరిని కిన్నెరలు అని కూడా పిలుచుకుంటారు. ట్రాన్స్ జెండర్లు పదేపదే మీ కలలోకి వస్తే దానికి ఎలాంటి అర్థం ఉందో స్వప్న శాస్త్రం వివరిస్తోంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 06 2026, 09:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ట్రాన్స్ జెండర్ కలలో కనిపిస్తే..
Image Credit : Chat gpt

ట్రాన్స్ జెండర్ కలలో కనిపిస్తే..

మీ కలలో పదే పదే ట్రాన్స్ జెండర్లు కనిపిస్తున్నారా? స్వప్న శాస్త్రం చెబుతున్న ప్రకారం మనకు వచ్చే ప్రతి కల భవిష్యత్తు గురించి ఏదో ఒక విషయాన్ని తెలియజేయడానికే ప్రయత్నిస్తుంది. అలాగే కిన్నర్ల గురించి కలలు వచ్చినా కూడా అవి ప్రత్యేకమనే చెప్పుకోవాలి. కొన్ని పనులు చేస్తున్నట్టు ట్రాన్స్ జెండర్లను కలలో చూడడం అనేది ఎంతో అదృష్టం. అయితే ట్రాన్స్ జెండర్లు ఎలా కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇలాంటి కల వస్తే మంచిది
Image Credit : Getty

ఇలాంటి కల వస్తే మంచిది

ట్రాన్స్ జెండర్ ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తున్నట్టు మీ కలలో కనిపిస్తే అది చాలా శుభప్రదం. మీ ఇంటికి శుభవార్త రాబోతోందని సూచన. అలాగే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి మీ ఇంట్లో సానుకూలత పెరుగుతుందని అర్థం చేసుకోవాలి.

ఇక మీ కలలో నాట్యం చేస్తున్నట్టు హిజ్రాలను చూడడం కూడా శుభప్రదంగానే చెబుతారు. అటువంటి కల వస్తే త్వరలో మీ ఇంట్లో ఒక శుభప్రదమైన వేడుక జరగవచ్చని అర్థం. అనవసరమైన ఆందోళనలు తొలగిపోయి వృత్తిగత,వ్యక్తిగత జీవితాల్లో విజయాలు దక్కుతాయని చెప్పుకోవచ్చు.

34
నవ్వుతున్న ట్రాన్స్ జెండర్ కనిపిస్తే
Image Credit : Getty

నవ్వుతున్న ట్రాన్స్ జెండర్ కనిపిస్తే

నవ్వుతున్న ట్రాన్స్ జెండర్ మీ కలలో కనిపించినా కూడా మంచిదే.త్వరలో శుభప్రదమైన ఒక ప్రయాణం చేసే అవకాశం ఉందని చిరకాలంగా ఉండిపోయిన మీ కోరిక నెరవేరుతుంది అని అర్థం.అలాగే మీరు ట్రాన్స్ జెండర్ నుంచి ఆశీర్వాదం పొందుతున్నట్టు కల వస్తే అది మీ వ్యక్తిగత జీవితంలో శుభ సంఘటనలను సూచిస్తుంది.

44
ఇలాంటి కలలు డేంజర్
Image Credit : Getty

ఇలాంటి కలలు డేంజర్

ట్రాన్స్ జెండర్లు కలలో కొన్ని పనులు చేస్తున్నట్టు కల వస్తే మాత్రం మంచిది కాదు. తీవ్రమైన కోపంతో ట్రాన్స్ జెండర్లు కనిపించినా, వేరే వ్యక్తులతో ఫైటింగ్ చేస్తున్నట్టు కనిపించినా అది అశుభకరమైనదిగానే భావించాలి. అటువంటి కలలు వస్తే భవిష్యత్తులో మీ పనులకు అంతరాయం కలుగుతుందని, ఆర్థిక నష్టాలు వస్తాయని సూచించే సంకేతాలుగా భావించాలి. అలాంటి కలలు వస్తే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓం నమశ్శివాయ అంటూ మంత్రాన్ని జపించాలి. అలాగే ఆహారం దానం చేయాలి. మంగళవారం గుడిలో ఎర్రని వస్త్రము, స్వీట్లు వంటివి సమర్పించాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image3
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Related Stories
Recommended image1
Mars transit: కుజ గ్రహ మహా సంచారం.. రజోయోగంతో ఈ 4 రాశుల వారికి అకస్మాత్తుగా పెరిగే ఆదాయం
Recommended image2
Thalapathy Vijay: విజయ్ క్రిస్టియన్ అయినా తల్లి కోసం సాయిబాబా గుడి కట్టించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved