MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Gajalakshmi Yoga: 12 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన అదృష్ట యోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు

Gajalakshmi Yoga: 12 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన అదృష్ట యోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు

GajaLakshmi Yoga:  జోతిష్య శాస్త్రంలో గజ లక్ష్మీ యోగం అత్యంత శుభప్రదమైన యోగం. గురు, శుక్ర గ్రహాల కలయికతో ఇది ఏర్పడుతోంది.  మే నెలలో ఏర్పడనున్న ఈ యోగం.. కొన్ని రాశుల వారి జీవితంలో సిరి, సంపదలు మోసుకురానుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 01 2026, 07:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అదృష్ట యోగం...
Image Credit : Gemini AI

అదృష్ట యోగం...

జోతిష్య శాస్త్రంలో గజలక్ష్మీ యోగాన్ని అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ యోగం ఏర్పడిన ప్రతిసారీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. అదృష్టాన్ని పెంచుతుంది. గురు, శుక్ర గ్రహాలు ఒకేసారి కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మొదటి దశ మే 14 నుంచి జూన్ 1 వరకు ఉంటుంది. రెండో దశ జూన్ 8 నుంచి జులై 4 వరకు కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం మే 14 నుంచే స్పష్టంగా కనపడటం మొదలుపెడుతుంది. మరి… ఈ  శుభ యోగం కారణంగా అదృష్టం రెట్టింపు అయ్యే రాశులు ఏంటో ఓసారి చూద్దాం….

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
మిథున రాశి..
Image Credit : Getty

మిథున రాశి..

గజలక్ష్మీ యోగం మిథున రాశివారి జీవితాన్ని ఆనందమయం చేయనుంది. గురు, శుక్ర గ్రహాలు రెండూ కలిసి ఈ రాశివారి ఆర్థిక పరిస్థితిని బలపరుస్తాయి. అనుకోకుండా సంపద పెరిగే అవకాశం ఉంది.  వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు కూడా బాగుంటుంది.

Related Articles

Related image1
Achievers: 25ఏళ్లకే పెళ్లి, ప్రభుత్వ ఉద్యోగం..ఈ రాశుల వారికి చిన్న వయసులోనే రాజయోగం
Related image2
Panchagrahi Yoga: మేష రాశిలో పంచ గ్రహ కూటమి...జాక్ పాట్ కొట్టే రాశులు ఇవే
35
కర్కాటక రాశి..
Image Credit : Getty

కర్కాటక రాశి..

ఈ గజలక్ష్మీ యోగం కర్కాాటక రాశివారికి అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమౌతాయి. కెరీర్ లో సానుకూల మార్పులు వస్తాయి.  పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా రావచ్చు.

45
తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

ఈ యోగం తులా రాశి వారి కర్మ భావంపై సానుకూల ప్రభావం చూపుతుంది. వృత్తి రంగంలో మంచి మార్పులు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగం లేదా మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొంతమందికి బదిలీల వల్ల ప్రయోజనం కలగవచ్చు. ఈ సమయంలో మీ ఆలోచన స్పష్టంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ లేదా పరిపాలన రంగాల్లో పనిచేసే వారికి ఈ సమయం ప్రత్యేకంగా లాభదాయకంగా ఉంటుంది. వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
55
మీన రాశి
Image Credit : Asianet News

మీన రాశి

ఈ యోగం మీన రాశి వారికి మానసిక, మేధోపరమైన ఎదుగుదలను తీసుకురాగలదు. విద్యార్థులు తమ చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. వారి పనితీరు మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత, సామరస్యం నెలకొంటాయి. ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్లు కూడా సాధ్యమే. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి!
Recommended image2
Ketu Blessings: కేతువు ఆశీర్వాదంతో ఈ 6 రాశులవారికి రాజులాంటి జీవితం! మీ రాశి ఉందా?
Recommended image3
Navpanchama Yoga: శని శుక్రుల కలయికతో ఈ 5 రాశులకు పట్టనున్న అదృష్టం
Related Stories
Recommended image1
Achievers: 25ఏళ్లకే పెళ్లి, ప్రభుత్వ ఉద్యోగం..ఈ రాశుల వారికి చిన్న వయసులోనే రాజయోగం
Recommended image2
Panchagrahi Yoga: మేష రాశిలో పంచ గ్రహ కూటమి...జాక్ పాట్ కొట్టే రాశులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved