MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Sun and Venus: నక్షత్రం, రాశి మారనున్న సూర్యుడు, శుక్రుడు.. దీనివల్ల 3 రాశుల వారికి లక్కే లక్కు

Sun and Venus: నక్షత్రం, రాశి మారనున్న సూర్యుడు, శుక్రుడు.. దీనివల్ల 3 రాశుల వారికి లక్కే లక్కు

Sun and Venus: జూన్ 8వ తేదీన సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి, శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మూడు రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. వారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 05 2026, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్థానం మారనున్న శుక్ర, సూర్య గ్రహాలు
Image Credit : Getty

స్థానం మారనున్న శుక్ర, సూర్య గ్రహాలు

శుక్ర, సూర్య గ్రహాలు జూన్ 8వ తేదీన తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. సంతోషానికి సుఖాలకు అధిపతి అయిన శుక్రుడు, గ్రహాలకు రాజు అయిన సూర్యుడు.. ఒకేసారి తమ స్థానాలను మార్చుకోవడం వల్ల మూడు రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. జూన్ 8వ తేదీన సూర్యుడు మృగశిర నక్షత్ర లోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు కర్కాటక రాశిలోకి అడుగు పెడతాడు. వచ్చేనెల జూలై 4వ తేదీ వరకు కూడా శుక్రుడు అక్కడే ఉంటాడు. సూర్య శుక్ర గ్రహాల అరుదైన కలయిక జరిగి మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

సూర్యుడు, శుక్రుడు ఒకే సమయంలో తమ స్థానాలను మార్చుకోవడం వల్ల కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా కలిసివస్తుంది. ఉద్యోగం చేస్తున్న చోట వీరి పనితనం అందరినీ ఆకట్టుకుంటుంది. వీరికి గౌరవం, మర్యాద పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. లేదా ప్రమోషన్ కూడా రావచ్చు. ఇక క్రియేటివ్ రంగాలలో ఉన్న వారికి ఈ నెల రోజులు బీభత్సంగా కలిసి వస్తుంది.

Related Articles

Related image1
Sun Moon Conjunction: విరుద్ధ సూర్య చంద్రుల అరుదైన కలయిక...4 రాశుల చేతిలో డబ్బులు మిగలవు..!
Related image2
Guru Gochar: ఐదు నెలలు ఈ రాశులకు తిరుగు లేదు, గురు ఆశీర్వాదంతో ప్రమోషన్ పక్కా, ఫుల్ పైసల్
34
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సూర్య శుక్రుల వల్ల కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. సింహ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే పాత పెట్టుబడి నుంచి లాభాలు కూడా పొందుతారు. విలాసాలకు ఖర్చు పెడతారు. ఆర్థికంగా సానుకూలత ఏర్పడుతుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం వీరిలో పెరుగుతుంది. కాబట్టి విజయం కచ్చితంగా దక్కుతుంది.

44
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

జూన్ 8వ తేదీ తర్వాత సూర్య శుక్ర గ్రహాలు కన్యారాశి వారి ఆర్థిక పరిస్థితిని బలపరుస్తాయి. దీర్ఘకాలిక ప్రాజెక్టులు వేగంగా మొదలవుతాయి. డబ్బు పరంగా కూడా లాభాలు కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చేస్తున్న పనిలోనూ, వ్యాపారంలోను సానుకూల ఫలితాలు వస్తాయి. ఇక ఉద్యోగస్తులు పై అధికారుల సపోర్టును పొందుతారు. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. దీర్ఘకాలిక సమస్యలు దూరం!
Recommended image2
Bangles: పట్టు చీరల మీదకు అదిరిపోయే గాజుల సెట్స్
Recommended image3
Mercury Venus Retrograde: బుధ, శుక్రుల వక్ర సంచారం.. ఈ 5 రాశులవారికి డబ్బు, తిరుగులేని సక్సెస్!
Related Stories
Recommended image1
Sun Moon Conjunction: విరుద్ధ సూర్య చంద్రుల అరుదైన కలయిక...4 రాశుల చేతిలో డబ్బులు మిగలవు..!
Recommended image2
Guru Gochar: ఐదు నెలలు ఈ రాశులకు తిరుగు లేదు, గురు ఆశీర్వాదంతో ప్రమోషన్ పక్కా, ఫుల్ పైసల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved