MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Mars Transit: శుక్రుడి రాశిలో కుజుడు.. ఈ 4 రాశులవారి జీవితంలో కొత్త మార్పులు, రెట్టింపు సంతోషం!

Mars Transit: శుక్రుడి రాశిలో కుజుడు.. ఈ 4 రాశులవారి జీవితంలో కొత్త మార్పులు, రెట్టింపు సంతోషం!

Mars Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 21న కుజుడు.. శుక్రుడి స్వరాశి అయిన వృషభంలోకి సంచారం చేయనున్నాడు. ఈ గ్రహ మార్పు 4 రాశులవారి జీవితాల్లో మంచి మార్పులు తీసుకురానుంది.  మరి ఆ రాశులేవో, వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Jun 05 2026, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు వృషభ రాశి లగ్న స్థానంలో సంచరిస్తాడు. దీనివల్ల వృషభ రాశి వారు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఈ పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారాలు ఊహించని విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలతో మంచి స్థానం సంపాదిస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి అంగారకుడు 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ ప్రభావం ఈ రాశివారి సోషల్ సర్కిల్‌ను బాగా పెంచుతుంది. మీ కష్టానికి పూర్తి ప్రతిఫలం దక్కుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు కొత్త, మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మునుపెన్నడు లేని విధంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.  విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. 

34
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

అంగారకుడు సింహ రాశి పదవ ఇంట్లో సంచరిస్తాడు. దానివల్ల ఈ రాశి వారి కెరీర్ కీలక మలుపు తిరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుజుడి సంచారం ఈ రాశివారి ఉద్యోగ, వ్యాపార జీవితంపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో, మీరు మరిన్ని సౌకర్యాలు, విలాసాలు పొందుతారు. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. 

44
మీన రాశి
Image Credit : Pixabay

మీన రాశి

కుజుడు, మీన రాశి మూడవ ఇంట్లో సంచరిస్తాడు. ఇది మీ ధైర్యాన్ని పెంచుతుంది. మీరు జీవితంలో పురోగతి, విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సమయం ఎదుగుదలకు, ఆత్మవిశ్వాసానికి కీలకం. అంగారకుడి శక్తి మీ కెరీర్‌లో కొత్త శిఖరాలకు చేరడానికి సహాయపడుతుంది. ఇంటా బయటా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Money Plant: మనీ ప్లాంట్ దగ్గర ఈ ఒక్కటి పెడితే చాలు.. జీవితంలో డబ్బుకు లోటురాదు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రత్యేకం.. వీళ్లు లైఫ్‌లోకి వస్తే పండగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved