MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Guru Gochar: ఐదు నెలలు ఈ రాశులకు తిరుగు లేదు, గురు ఆశీర్వాదంతో ప్రమోషన్ పక్కా, ఫుల్ పైసల్

Guru Gochar: ఐదు నెలలు ఈ రాశులకు తిరుగు లేదు, గురు ఆశీర్వాదంతో ప్రమోషన్ పక్కా, ఫుల్ పైసల్

 Guru Gochar: గురు గ్రహం అనుగ్రహం ఉంటే డబ్బుకి లోటు ఉండదు. ఇప్పుడు ఈ గురు గ్రహం పూర్తి అనుగ్రహం మూడు రాశుల వారిపై పూర్తిగా ఉంది. ఐదు నెలల పాటు ఆ మూడు రాశుల జీవితం అద్భుతంగా మారనుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 05 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Jupiter Blessings
Image Credit : Asianet News

Jupiter Blessings

జోతిష్య శాస్త్రంలో గురు గ్రహాన్ని అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. ఈ గురు గ్రహం ఉంటే.. జీవితంలో డబ్బు కు లోటు ఉండదు. అంతేకాదు.. కెరీర్ పరంగానూ అద్భుతంగా ఉంటుంది. ఇటీవల అంటే జనవరి 2వ తేదీన గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించింది. దాదాపు ఐదు నెలల పాటు ఇదే రాశిలో ఉంటుంది. అంటే అక్టోబర్ 31 వరకు ఇదే రాశిలో సంచరిస్తూ ఉంటుంది. అది కూడా ఉన్నత స్థితిలో ఉంటుంది.ఇది చాలా శుభ పరిణామం. ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాన్ని మోసుకువస్తుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.వృషభ రాశి...
Image Credit : Getty

1.వృషభ రాశి...

వృషభ రాశిలో జన్మించిన వారికి జూన్ 2వ తేదీ నుంచి గురు గ్రహ అనుగ్రహం బాగా పెరిగింది. అక్టోబర్ 31 వరకు గురుడు వీరిపై వరాల జల్లు కురిపిస్తూనే ఉంటాడు. దీని కారణంగా ఈ ఐదు నెలలు ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. గ్రహాలన్నీ అనుకూలంగా మారతాయి. పూర్వీకుల ఆస్తి కూడా లభిస్తుంది.

34
2.కర్కాటక రాశి...
Image Credit : Getty

2.కర్కాటక రాశి...

గురు గ్రహం కర్కాటక రాశిలోనే సంచరిస్తుంది కాబట్టి... కాబట్టి.. ఈ ఐదు నెలలు ఈ రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది.ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో మంచి గ్రోత్ సంపాదిస్తారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఊహించని మార్గాల నుంచి డబ్బు అందుకుంటారు. కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది. ఐదు నెలలు వీరి జీవితంలో గోల్డెన్ పీరియడ్ గా మారబోతోంది.

44
  3.మకర రాశి...
Image Credit : Pixabay

3.మకర రాశి...

గురు గ్రహం కర్కాటక రాశిలో సంచారం...మకర రాశివారికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ ఐదు నెలల పీరియడ్ లో వీరు ఊహించని శుభవార్తలు వింటారు. ఆర్థికంగా చాలా బలపడతారు. చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మంచి కెరీర్ ని పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఈ ఐదు నెలలు జీవితం చాలా ఆనందంగా సాగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Related Stories
Recommended image1
Tripushkara Yoga: జూన్ 16 తర్వాత ఈ 4 రాశుల వారికి ధన వర్షమే, అదృష్టం తోడుగా నిలుస్తుంది..!
Recommended image2
Sun Moon Conjunction: విరుద్ధ సూర్య చంద్రుల అరుదైన కలయిక...4 రాశుల చేతిలో డబ్బులు మిగలవు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved