MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Achievers: 25ఏళ్లకే పెళ్లి, ప్రభుత్వ ఉద్యోగం..ఈ రాశుల వారికి చిన్న వయసులోనే రాజయోగం

Achievers: 25ఏళ్లకే పెళ్లి, ప్రభుత్వ ఉద్యోగం..ఈ రాశుల వారికి చిన్న వయసులోనే రాజయోగం

Achievers:  కొన్ని ప్రత్యేక  రాశులలో జన్మించిన వారికి చిన్న వయసులోనే రాజయోగం పడుతుంది. వీరి, కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మరీ ముఖ్యంగా పాతిక సంవత్సరాలకే లైఫ్ లో అన్నీ సాధిస్తారు.  ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 30 2026, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మకర రాశి... పట్టుదలతో విజయం సాధిస్తారు..
Image Credit : our own

మకర రాశి... పట్టుదలతో విజయం సాధిస్తారు..

మకర రాశివారు తమ జీవితంలో  చాలా క్రమశిక్షణతో, బాధ్యతగా ఉంటారు. ఈ రాశివారికి చిన్నతనం నుంచే కష్టపడే మనస్తత్వం ఉంటుంది. వీరు తమ జీవితంలో ఒక ప్రణాళిక ప్రకారమే వెళతారు. చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం లేదా.. ఏదైనా మంచి పర్మినెంట్ ఉద్యోగం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలను కూడా స్వీకరిస్తారు. 23 నుంచి 30 ఏళ్ల లోపే వీరికి వివాహం కూడా జరిగే  అవకాశం ఉంది..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కన్య రాశి.. తెలివితేటలు ఎక్కువ..
Image Credit : Getty

కన్య రాశి.. తెలివితేటలు ఎక్కువ..

కన్య రాశివారు తమ తెలివితేటలు, ప్రణాళికలతో జీవితంలో ముందుకు సాగుతారు. వీరు చాలా తెలివిగా వ్యవహరించి మంచి పెట్టుబడులు పెడతారు.  నిజాయితీగా, కష్టపడి పని చేస్తారు.  పోటీ పరీక్షలలో విజయం సాధించే టాలెంట్ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అందుకే, వీరు చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తారు. కుటుంబానికి అండగా నిలుస్తారు.  వీరికి పెళ్లి కూడా చాలా తొందరగా జరుగుతుంది.

Related Articles

Related image1
May Horoscope: అద్భుత రాజయోగం... మే నెలలో ఈ 4 రాశులకు పండగే పండగ..!
Related image2
Life Lesson: బతికితే రామచిలకలాగా బతకాలి.. ఎందుకో తెలుసా?
34
వృషభ రాశి.. సౌకర్యవంతమైన జీవితం...
Image Credit : Getty

వృషభ రాశి.. సౌకర్యవంతమైన జీవితం...

వృషభ రాశివారు  సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. దాని కోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడరు. వీరిలో ప్రయత్న లోపం ఉండదు.  చాలా ఎక్కువ కష్టపడతారు. అందుకే.. వీరికి కోరుకున్న ఉద్యోగం చాలా సులభంగా లభిస్తుంది.  కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి.. వీరు చిన్న వయసులోనే పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

44
చిన్న వయసులోనే విజయం..
Image Credit : Asianet News

చిన్న వయసులోనే విజయం..

జ్యోతిష్యం ప్రకారం మకరం, కన్య, వృషభ రాశుల వారు తమ జీవితాన్ని ముందుగానే చక్కదిద్దుకుంటారు. అయితే, రాశి మాత్రమే అన్నీ నిర్ణయించదు. కష్టపడి పనిచేయడం, సరైన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన విజయానికి రహస్యాలు. అదృష్టం తలుపు తట్టొచ్చు... కానీ కష్టపడితేనే లోపలికి వెళ్లగలం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Recommended image3
Kitchen Vastu: ఇంట్లో 3 బర్నర్ల గ్యాస్ స్టవ్ ఉండకూడదా? ఖర్చులు పెరుగుతాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
May Horoscope: అద్భుత రాజయోగం... మే నెలలో ఈ 4 రాశులకు పండగే పండగ..!
Recommended image2
Life Lesson: బతికితే రామచిలకలాగా బతకాలి.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved