MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Jupiter Transit 2026: కర్కాటక రాశిలో గురు సంచారం.. ఈ 5 రాశులవారు కష్టాల నుంచి గట్టెక్కినట్లే !

Jupiter Transit 2026: కర్కాటక రాశిలో గురు సంచారం.. ఈ 5 రాశులవారు కష్టాల నుంచి గట్టెక్కినట్లే !

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి సంచారం కొన్ని రాశులవారికి శుభఫలితాలను ఇస్తుంది. త్వరలో గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచరిస్తాడు. ఈ మార్పు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తెస్తుంది.

2 Min read
Author : Kavitha G
Published : Mar 07 2026, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కర్కాటక రాశిలో గురు గ్రహ సంచారం
Image Credit : Asianet News

కర్కాటక రాశిలో గురు గ్రహ సంచారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులు మారడం సహజం. జ్ఞానం, సంపద, ఉన్నత విద్యకు కారకుడైన గురువు జూన్ 2న మిథున రాశిని విడిచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకం గురు గ్రహానికి ఉచ్ఛ స్థానం. దానివల్ల ఈ సంచారం కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఆ రాశులు ఏవో, వారికి కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మేష రాశి- కొత్త అవకాశాలు
Image Credit : Getty images

మేష రాశి- కొత్త అవకాశాలు

మేష రాశి వారికి గురు సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు అధికారుల సహాయంతో మంచి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి గతంకంటే మెరుగవుతుంది. ఇంటా, బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువులతో ఉన్న వివాదాలు సర్దుమణుగుతాయి.

Related Articles

Related image1
Mars Transit: ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి కుజుడు.. ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు, లక్కే లక్కు!
Related image2
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు చాలా స్పెషల్.. వీరితో ఉంటే జీవితాంతం పండగే!
36
మిథున రాశి- వాహన యోగం
Image Credit : Pixabay

మిథున రాశి- వాహన యోగం

మిథున రాశివారు గురుడి ఉచ్ఛస్థితి వల్ల ఆర్థికంగా లాభపడతారు. పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఎప్పటినుంచో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. దాంపత్య జీవితం సంతోషకరంగా సాగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు దక్కుతాయి. 

46
కర్కాటక రాశి- స్నేహితుల మద్ధతు
Image Credit : Getty

కర్కాటక రాశి- స్నేహితుల మద్ధతు

కర్కాటక రాశి వారికి గురు గ్రహ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. కెరీర్‌లో ముందుకు సాగేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్ధతు లభిస్తుంది. నిరుద్యోగుల కలలు సాకరమవుతాయి.

56
కన్య రాశి- వ్యాపారాల్లో లాభాలు
Image Credit : Getty

కన్య రాశి- వ్యాపారాల్లో లాభాలు

కన్య రాశి వారికి గురు గ్రహ సంచారం అదృష్టాన్ని మోసుకువస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు చక చకా పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు కురిపిస్తాయి. ఉద్యోగాలలో మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. 

66
మకర రాశి- పెద్ద విజయాలు
Image Credit : Getty

మకర రాశి- పెద్ద విజయాలు

గురు సంచారం మకర రాశి వారికి అనుకూలమైన కాలాన్ని తెస్తుంది. ఈ రాశివారు చిన్న ప్రయత్నంతో పెద్ద విజయం సాధిస్తారు. ఒక ముఖ్యమైన ఒప్పందం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం దక్కే అవకాశం ఉంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image3
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Related Stories
Recommended image1
Mars Transit: ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి కుజుడు.. ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు, లక్కే లక్కు!
Recommended image2
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు చాలా స్పెషల్.. వీరితో ఉంటే జీవితాంతం పండగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved