MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Mars Transit: ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి కుజుడు.. ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు, లక్కే లక్కు!

Mars Transit: ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి కుజుడు.. ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు, లక్కే లక్కు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయంలో రాశులు, నక్షత్రాలను మారుస్తుంటాయి. త్వరలో కుజుడు, శని గ్రహానికి సంబంధించిన నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు వల్ల ఐదు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరి ఆ రాశులేవో చూద్దామా.. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 06 2026, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శని నక్షత్రంలోకి కుజుడు
Image Credit : AI Generated

శని నక్షత్రంలోకి కుజుడు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శక్తి, ధైర్యం, పరాక్రమానికి కారకుడైన కుజుడు.. త్వరలో శని నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించనున్నాడు. ఏప్రిల్ 6న జరగనున్న ఈ సంచారం.. కొన్ని రాశులవారికి మేలు చేయనుంది. దాదాపు 18 రోజుల పాటు ఆ రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరి ఆ అదృష్ట రాశులేవో తెలుసుకుందామా…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేషరాశి వారికి కుజుడి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరు పనిచేసే చోట తోటివారి నుంచి పూర్తి మద్ధతు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితులు సహాయం చేస్తారు. విజయానికి మార్గం సులభం అవుతుంది. చాలా కాలంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందం కుదురవచ్చు. ఉద్యోగాలలో ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది.

36
వృషభ రాశి
Image Credit : getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి కుజుడి నక్షత్ర మార్పు శుభ ఫలితాలనిస్తుంది. వీరు కెరీర్‌లో మంచి పురోగతిని చూస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి.

46
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి కుజుడి సంచారం లాభాలు కురిపిస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందం కుదుర్చుకుని, గొప్ప విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వస్తుంది. పాత స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. 

56
వృశ్చిక రాశి
Image Credit : our own

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి శని నక్షత్రంలో కుజుడి సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. వీరి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. ఈ టైంలో ఒక పాజిటివ్ ఎనర్జీ వీరి జీవితంలోకి వస్తుంది. ఆత్మవిశ్వాసం ఊహించని విధంగా పెరుగుతుంది. పెద్ద నష్టాల నుంచి బయటపడతారు.

66
ధనుస్సు రాశి
Image Credit : Pinterest

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి కుజుడి నక్షత్ర మార్పు అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్త వ్యాపార అవకాశాలు తలుపు తడతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు చాలా స్పెషల్.. వీరితో ఉంటే జీవితాంతం పండగే!
Recommended image2
Birth Month: ఈ 5 నెలల్లో పుట్టినవారు 45 ఏళ్ల తర్వాత కోటీశ్వరులు కావడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved