MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తకు అదృష్ట దేవతలు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తకు అదృష్ట దేవతలు..!

Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొంత మంది మహిళలు పెళ్లి తర్వాత తమ భర్త జీవితంలోకి అపారమైన అదృష్టాన్ని, సంపదను తీసుకువస్తారు.ఈ అమ్మాయిలు తమ భర్త జీవితాల్లోకి వస్తూ వస్తూ..లక్ష్మీదేవిని మోసుకువస్తారు. ఆ తేదీలేంటో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 07 2026, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భర్తకు అదృష్టాన్ని తెచ్చేది వీరే..
Image Credit : AI Generated

భర్తకు అదృష్టాన్ని తెచ్చేది వీరే..

నెంబర్ 2..

ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలపై చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అమ్మాయిలు సహజంగా అందరిపై ప్రేమ కురిపిస్తారు. చాలా ఓపికగా ఉంటారు. ఈ అమ్మాయిలు ఏ ఇంట్లో అడుగుపెట్టినా.. ఆ ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది.

అదృష్టం: ఈ తేదీల్లో పుట్టిన మహిళలను వివాహం చేసుకున్న పురుషులకు పెళ్లి తర్వాత ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా భర్త కెరీర్ లో ఉన్న అడ్డంకులు తొలగిపోయి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
  నెంబర్ 3..
Image Credit : AI Generated

నెంబర్ 3..

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై గురు గ్రహ ప్రభావం ఉంటుంది.

ఈ అమ్మాయిల్లో ఉన్న ప్రత్యేకత : ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల చేతుల్లో అమృతం ఉంటుంది. వీరు ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది.

అదృష్టం: వీరు భర్తకు ఒక మంచి సలహాదారుగా మారతారు. వీరు ఇచ్చే సలహాలు భర్త వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఊహించని లాభాలను తెచ్చి పెడతాయి. వీరు ఇంట్లోకి అడుగుపెట్టగానే.. ధన ప్రవాహం పెరుగుతుంది.

34
నెంబర్ 6..
Image Credit : AI Generated

నెంబర్ 6..

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై శుక్రుడు ప్రభావం ఉంటుంది.

ఈ అమ్మాయిల్లో ఉన్న ప్రత్యేకత: శుక్రుడు సంపద, విలాసాలకు కారకుడు. 6వ సంఖ్య కలగిన మహిళలు లక్ష్మీ దేవి అంశగా పరిగణిస్తారు.

అదృష్టం: వీరు వివాహం చేసుకున్న తర్వాత భర్తకు లగ్జరీ లైఫ్, సొంత ఇల్లు, వాహన యోగం కలుగుతాయి. వీరు ఇంటిని ఎంతో అందంగా ఉంచుతారు. తద్వారా సానుకూల శక్తి (Positive Energy) పెరిగి సంపద నిలుస్తుంది.

44
4. సంఖ్య 9 (పుట్టిన తేదీలు: 9, 18, 27)
Image Credit : AI Generated

4. సంఖ్య 9 (పుట్టిన తేదీలు: 9, 18, 27)

అధిపతి: కుజుడు (Mars).

ప్రత్యేకత: వీరు చాలా ధైర్యవంతులు , పట్టుదల కూడా చాలా ఎక్కువ.

అదృష్టం: భర్త కష్టాల్లో ఉన్నప్పుడు వీరు వెన్నంటి ఉండి ధైర్యాన్ని ఇస్తారు. పెళ్లి తర్వాత భర్తకు స్థిరాస్తి (Property) పెరగడానికి ఈ మహిళల జాతకం ఎంతో దోహదపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు..!
Recommended image2
Zodiac signs:ఈ రాశుల వారికి లైఫ్ లో సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది, జీరో నుంచి హీరోలు అవుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved