MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Venus Transit: మీన రాశిలో ఉచ్ఛస్థితిలో శుక్రుడు.. ఈ రాశులవారికి అదృష్టం పట్టినట్టే

Venus Transit: మీన రాశిలో ఉచ్ఛస్థితిలో శుక్రుడు.. ఈ రాశులవారికి అదృష్టం పట్టినట్టే

Venus Transit: జ్యోతిష్యం ప్రకారం మార్చి 3న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. మీన రాశిలో శుక్రుడు ఉచ్ఛస్థానంలో ఉంటాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన రాజయోగం పట్టబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసా?

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 07 2026, 10:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మీన రాశి
Image Credit : istock

మీన రాశి

శుక్రుడు మీన రాశిలోకే ప్రవేశించాడు. ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు. దీనివల్ల 'మాళవ్య రాజయోగం' ఏర్పడింది. మీనరాశిలోనే ఈ రాజయోగం ఏర్పడింది కాబట్టి  ఈ రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. వీరు అందంగా కనిపిస్తారు. ఆకర్షణీయంగా ఉంటారు.  మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. చేయాలనుకున్న శుభకార్యాలన్నీ పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కొత్త వాహనం కొనే అవకాశం ఉంది.  లేదా ఏదైనా లగ్జరీ వస్తువులు కొనే యోగం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభం
Image Credit : Pixabay

వృషభం

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అతడు ఈ రావిలో లాభస్థానమైన 11వ ఇంట్లో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశికి అనేక ప్రయోజనాలు దక్కుతాయి. అనేక మార్గాల నుంచి డబ్బు వస్తుంది.  పెట్టుబడుల నుంచి కూడా లాభాలు పొందుతారు. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులు ఎంతో సాయం చేస్తారు. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు కనిపిస్తాయి. చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని బాగా విస్తరింపజేసే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Elephant Statue: ఇంట్లో తెల్ల ఏనుగు విగ్రహం పెట్టారంటే మీరు కోరుకున్న జీవితం మీ సొంతం
Related image2
Relationships: మూడేళ్ల మా ప్రేమను అబ్బాయి అమ్మానాన్న ఎంత దారుణంగా చంపేశారో తెలుసా?
35
మిథునం
Image Credit : Pixabay

మిథునం

మిథున రాశికి పదో ఇల్లయిన కర్మ స్థానంలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇది ఈ రాశి వారి ఉద్యోగం, వృత్తిపై ప్రభావం చూపిస్తుంది. అతి పెద్ద మార్పును తెస్తుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు  వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా, సంగీతం, పెయింటింగ్ వంటి కళా రంగాల్లో ఉన్నవారికి మంచి పేరు వస్తుంది. 

45
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యా రాశికి ఏడో ఇంటిలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇది ఈ రాశివారి సంబంధాలలో మాధుర్యాన్ని పెంచుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న  గొడవలు పోయి ప్రేమ పెరుగుతుంది. ఇక వ్యాపారం చేస్తున్నవారికి  కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కస్టమర్లు విపరీతంగా వస్తారు. ఉన్నత విద్య లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇదే అనుకూలమైన సమయం. లాభదాయకమైన మార్గాలు తెరుచుకుంటాయి.

55
వృశ్చికం
Image Credit : Getty

వృశ్చికం

వృశ్చిక రాశికి ఐదో ఇంట్లో శుక్రుడు సంచరిస్తున్నాడు. దీని వల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పిల్లల వల్ల ఆనందం, గర్వం కలుగుతాయి. పిల్లల చదువు చక్కగా సాగుతుంది. ఇక వారి ఉద్యోగంలో కూడా మంచి స్థాయికి చేరుకుంటారు. పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. ప్రేమించుకున్న జంటలు పెళ్లి బంధంలోకి అడుగుపెడతారు. బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Related Stories
Recommended image1
Elephant Statue: ఇంట్లో తెల్ల ఏనుగు విగ్రహం పెట్టారంటే మీరు కోరుకున్న జీవితం మీ సొంతం
Recommended image2
Relationships: మూడేళ్ల మా ప్రేమను అబ్బాయి అమ్మానాన్న ఎంత దారుణంగా చంపేశారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved