MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ketu Transit: మఖ నక్షత్రంలోకి కేతువు ప్రవేశం, ఎనిమిది నెలలు ఈ 5 రాశులకు మంచి కాలం

Ketu Transit: మఖ నక్షత్రంలోకి కేతువు ప్రవేశం, ఎనిమిది నెలలు ఈ 5 రాశులకు మంచి కాలం

Ketu Transit: కేతువుని క్రూరమైన గ్రహంగా చెప్పుకుంటారు. కానీ ఆ గ్రహం మంచి స్థానంలో ఉంటే ఎన్నో లాభాలను, ప్రయోజనాలను అందిస్తుంది. మార్చి 29న కేతువు మఖ నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. దీనివల్ల 5 రాశుల వారికి విపరీత లాభాలు కలుగుతాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 11 2026, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృషభ రాశి
Image Credit : Pixabay

వృషభ రాశి

మఖ నక్షత్రంలో కేతువు సంచారం వృషభ రాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది. కెరీర్, ఆర్థికంగా వీరు ఆకస్మికంగా సానుకూల మార్పులను చూస్తారు. అధిక జీతాన్ని అందుకనే ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. లేదా చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్ కూడా దక్కవచ్చు. ఇక వ్యాపారపరంగా చూస్తే అధిక అభివృద్ధి కనిపిస్తోంది. అలాగే మానసికంగా కూడా మీరు గట్టిగా మారుతారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆధ్యాత్మికత వాతావరణం వైపు మొగ్గు చూపుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి మఖ నక్షత్రంలో కేతు సంచరించడం వల్ల ఎన్నో మార్పులు కలుగుతాయి. అన్ని ప్రయోజనాలను అందించే మార్పులే జరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో మీకు పురోగతి దక్కుతుంది. సంపద కూడా పెరుగుతుంది. భారీగా పెట్టుబడులు పెడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

35
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

కేతువు మఖ నక్షత్రంలో సంచరించడం వల్ల సింహ రాశి వారికి పురోగతి లభిస్తుంది. వీరు పనిచేస్తున్న ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అందుతాయి. ఇక వ్యాపారం చేస్తున్న వారికి విజయం దక్కుతుంది. ఆర్థికంగా కూడా డబ్బు సంపాదన పెరుగుతుంది. జీవితంలో ఊహించని మార్పులు జరగవచ్చు. ఇక సృజనాత్మక రంగాలలో ఉన్నవారు ప్రజల నుంచి ఆదరణ పొందుతారు.

45
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

తులారాశి వారికి కేతు సంచారం ఎన్నో రకాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వారి కెరీర్లో కొత్త దిశను ఇది నిర్ణయిస్తుంది. కొత్త అవకాశాలను అందిస్తుంది. ఆదాయాలకు కొత్త మార్గాలు తెచ్చుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ సమయంలో చేసే ప్రయాణం కొత్త అనుభవాలను తెచ్చిపెడుతుంది.

55
మకర రాశి
Image Credit : pixabay

మకర రాశి

మకర రాశి వారికి కేతు సంచారం ఊహించని కొత్త అవకాశాలను ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. అనుకోని అవకాశాలు దక్కుతాయి. ఆ అవకాశాలను ఉపయోగించుకొని ముందుకు వెళితే మంచి స్థాయికి చేరుకుంటారు. కష్టానికి తగ్గ ఫలితం లభించే కాలం ఇది. పెట్టుబడుల నుంచి మంచి రాబడులు వస్తాయి. మనశ్శాంతిగా ఉండే కాలం ఇది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Related Stories
Recommended image1
Milk Spoilage: వేసవిలో పాలు విరిగిపోకుండా ఈ చిన్న చిట్కాలు ఉపయోగపడతాయి
Recommended image2
Soap Hacks: మిగిలిపోయిన సబ్బు ముక్కలు పడేస్తున్నారా? వాటిని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved