MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Saturn Venus Conjunction: శని శుక్రుల కలయికతో మార్చి నెలంతా ఈ 4 రాశులకు నిద్రలేని రాత్రులే!

Saturn Venus Conjunction: శని శుక్రుల కలయికతో మార్చి నెలంతా ఈ 4 రాశులకు నిద్రలేని రాత్రులే!

Saturn Venus Conjunction: జ్యోతిషశాస్త్రం ప్రకారం మార్చి నెలలో కొన్ని రాశుల వారికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. మార్చి 2న  మీనరాశిలో శని, శుక్రుల కలయిక జరగనుంది. దీనివల్ల నాలుగు రాశుల వారి జీవితాల్లో ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 16 2026, 07:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశికి చెందిన వారు మార్చి నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 2 నుంచి శని శుక్రుల కలయిక వీరికి కష్టాలను తెచ్చిపెడుతుంది.  వీరు సంబంధాలలో గొడవలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో ఆశించిన ఫలితాలు రాక నిరాశ పొందే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలి.  అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశి వారు మార్చి నెల కష్టకాలమనే చెప్పాలి. వీరు కొత్త సంబంధాలు కలుపుకోవడం వంటి విషయాల్లో దూరంగా ఉండాలి. పాత బంధాల్లో గొడవలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఆర్థిక నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

34
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి మార్చి నెల ప్రతికూల పరిస్థితులను అందిస్తుంది. వీరి అనుబంధాలలో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. సాఫీగా సాగుతున్న పనులు హఠాత్తుగా చెడిపోయే ఛాన్సులు ఉన్నాయి. అధిక కోపం, మొండితనం వంటివి తగ్గించుకోవాలి లేకుండా మీ అనుబంధాలలో గొడవలకు దారితీస్తాయి. దీనివల్ల వీరు విడిపోవడం, ఒత్తిడి, విచారం వంటివి ఎదుర్కోవచ్చు.

44
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

శని, శుక్రుడు మీన రాశిలోనే కలుస్తున్నందున, ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు, ఆర్థికంగా నష్టపోవడం వంటివి జరుగుతాయి.  ఈ రాశి వారు వ్యాధులు, ఎముకలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆస్తి కొనుగోలు లేదా శుభకార్యాలు వాయిదా పడవచ్చు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Mars Transit: ధనిష్ఠ నక్షత్రంలోకి కుజుడు, ఈ 4 రాశుల వారికి ఊహించని లాభాలు
Recommended image2
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు నటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved