MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Planets Conjunction: మిత్ర గ్రహాల అరుదైన కలయిక...మే నెలలో అదృష్టమంతా ఈ రాశులదే..!

Planets Conjunction: మిత్ర గ్రహాల అరుదైన కలయిక...మే నెలలో అదృష్టమంతా ఈ రాశులదే..!

 Planets Conjunction: గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. ఈ గ్రహాలు రాశులను మార్చుకున్న ప్రతిసారీ దాని ప్రభావం జోతిష్యశాస్త్రంలోని 12 రాశులపై పడుతూ ఉంటుంది. మే నెలలో ఈ గ్రహాల మార్పు కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకురానుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 08 2026, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మిత్ర గ్రహాల కలయిక...
Image Credit : Getty

మిత్ర గ్రహాల కలయిక...

వేద జోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాలకు యువరాజుగా పరిగణిస్తారు. ఈ గ్రహం వాక్చాతుర్యం, విద్య, వ్యాపారాలకు కారకుడుగా పరిగణిస్తారు. అంతేకాకుండా, గ్రహాలన్నింటిలోనూ అతి తక్కువ సమయంలో తన స్థానాన్ని మార్చుకునే గ్రహం బుధుడు మాత్రమే. ఇది ఎప్పటికప్పుడు తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ఈ బుధ గ్రహం తన మిత్ర గ్రహమైన సూర్యుడితో కలవనుంది. మే 16వ తేదీన సూర్యుడు, బుధుడు వృషభ రాశిలో కలవనున్నాయి. ఈ రెండూ మిత్ర గ్రహాలు కావడంతో.. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందించనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కర్కాటక రాశి...
Image Credit : Asianet News

కర్కాటక రాశి...

ఈ రెండు గ్రహాల అరుదైన కలయిక కర్కాటక రాశివారి జీవితంలోకి అద్భుతమైన ఫలితాలను తీసుకురానుంది. సూర్య- బుధ గ్రహాల కలయిక కారణంగా వీరి కెరీర్లో పురోగతి లభిస్తుంది. ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సూర్యుని అనుగ్రహం వలన మీకు అధికార బలం, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు అందుకుంటారు. కీర్తి, ప్రతిష్ఠలు రెట్టింపు అవుతాయి. ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఊహించని శుభవార్తలు కూడా అందుకుంటారు.

Related Articles

Related image1
Amavasya:నాలుగు గ్రహాల అరుదైన కలయిక...అమావాస్య చీకటి..ఈ రాశుల జీవితాల్లో వెలుగులు నింపనుంది..!
Related image2
Money Vastu: డబ్బాలో డబ్బులు వేసి ఈ దిక్కులో పెడితే... మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు..!
36
సింహ రాశి...
Image Credit : Asianet News

సింహ రాశి...

ఈ రెండు గ్రహాల కలయిక సింహ రాశికి కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. చేసే పనుల్లో రెట్టింపు లాభాలు అందుకుంటారు. కోరుకున్నది లభిస్తుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆదాయానికి సంబంధించి కొత్త వనరులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

46
3.కన్య రాశి...
Image Credit : Asianet News

3.కన్య రాశి...

సూర్య, బుధ గ్రహాల కలయిక కన్య రాశి వారికి కూడా అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. దీని కారణంగా, కన్య రాశి వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా ఇది అత్యంత అనుకూలమైన సమయం అవుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీ మాట తీరుతో అందరినీ ఆకర్షిస్తారు. సమాజంలో గౌరవం, కీర్తి కూడా పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు ఊహించని లాభాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా ఇప్పుడు లాభాలు తెచ్చి పెడతాయి. స్టాక్ మార్కెట్ల నుంచి కూడా భారీ లాభాలు అందుకుంటారు.

56
తుల రాశి..
Image Credit : Asianet News

తుల రాశి..

బుధ సూర్య గ్రహాల సంయోగం తుల రాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారికి ఉద్యోగ, వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికంగా ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ మాటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆదాయం పెరగడం వల్ల చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

66
 మకర రాశి..
Image Credit : Asianet News

మకర రాశి..

బుధ సూర్య గ్రహాల సంయోగం మకర రాశివారికి అనేక శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోగతి లభిస్తుంది. వ్యాపారవేత్తలకు ఊహించని లాభాలను కూడా తెచ్చిపెడుతుంది. వ్యాపారాలు చేసేవారికి విదేశాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. సూర్యుని అనుగ్రహంతో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం కూడా ఆనందంగా మారుతుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అనుకునేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Related Stories
Recommended image1
Amavasya:నాలుగు గ్రహాల అరుదైన కలయిక...అమావాస్య చీకటి..ఈ రాశుల జీవితాల్లో వెలుగులు నింపనుంది..!
Recommended image2
Money Vastu: డబ్బాలో డబ్బులు వేసి ఈ దిక్కులో పెడితే... మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved