MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Amavasya:నాలుగు గ్రహాల అరుదైన కలయిక...అమావాస్య చీకటి..ఈ రాశుల జీవితాల్లో వెలుగులు నింపనుంది..!

Amavasya:నాలుగు గ్రహాల అరుదైన కలయిక...అమావాస్య చీకటి..ఈ రాశుల జీవితాల్లో వెలుగులు నింపనుంది..!

Amavasya: గురు, శుక్ర గ్రహాల స్థానాల కారణంగా అక్షతి అమావాస్య రోజున కొన్ని రాశుల వారికి సంపదతో పాటు సర్వ శుభాలు చేకూరనున్నాయి. అమావాస్య రోజున వచ్చే చీకటి.. ఈ రాశుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 07 2026, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Amavasya
Image Credit : Getty

Amavasya

పంచాంగం ప్రకారం, ఏప్రిల్ 17వ తేదీన అక్షతాది అమావాస్య ఏర్పడుతోంది. ఈ అమావాస్య రోజున, అనేక గ్రహాలు ఒకే స్థానంలో కలవనున్నాయి. గురు, శుక్ర గ్రహాలు ఇప్పటికే వేర్వేరు రాశులలో సంచరిస్తున్నాయి. దీనికి తోడు అమావాస్య రోజున చంద్రుడు కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మీన రాశిలో నాలుగు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ గ్రహాల కలయిక కారణంగా బుధాదిత్య రాజయోగం, మంగళాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. మరి.. ఈ శుభ కలయిక జోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనాలను కలిగించనుందో ఇప్పుడు తెలుసుకుందాం....

26
 1.కుంభ రాశి...
Image Credit : Asianet News

1.కుంభ రాశి...

అక్షతి అమావాస్య రోజున ఏర్పడే అమావాస్య తిథి, కుంభ రాశి వారి జీవితాల్లో పెను మార్పులు తీసుకురానుంది. ఇది మీకు అత్యంత అనుకూలమైన సమయం. ముఖ్యంగా వైవాహిక జీవితంలో మీరు చాలా మార్పులు చూస్తారు. జీవితం ఆనందంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. మీడియా, రాజకీయ రంగాలలో పని చేస్తున్న వారికి కూడా ఏదో ఒక రూపంలో విజయాలు లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్నవన్నీ జరుగుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. గురు, శుక్ర గ్రహాల అనుగ్రహం మీ మీద ఉంటుంది.

Related Articles

Related image1
Planets Conjunction: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు గ్రహాల కలయిక.. ఈ రాశులు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Related image2
Baba Vanga Predictions: 2026 ముగిసేలోగా కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే
36
 కర్కాటక రాశి...
Image Credit : Asianet News

కర్కాటక రాశి...

అక్షతి అమావాస్య రోజున కర్కాటక రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఈ రోజున నాలుగు గ్రహాల కలయిక కారణంగా మీరు మీ శత్రువులను సులభంగా ఓడించగలుగుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఎదురయ్యే అన్ని సవాళ్లను మీరు అధిగమించి, విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఉద్యోగం మారాలి అనుకునేవారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుక్ర స్థానం బలపడటంతో.. ఆర్థిక సమస్యలు తీరతాయి.

46
3.తుల రాశి....
Image Credit : Asianet News

3.తుల రాశి....

అక్షతి అమావాస్య తుల రాశివారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. తల్లిదండ్రుల సహకారంతో జీవితంలోని అనేక సమస్యలు పరిష్కారమౌతాయి. వాహనం, భూమి లేదా ఇల్లు కొనాలి అనుకునేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లో గ్రోత్ ఉంటుంది. మీ మాటతీరుతో ఇతరులను సులభంగా ఆకర్షించగలరు. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. గురు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండటంతో ధన ప్రవాహం పెరుగుతుంది.

56
4.ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

4.ధనుస్సు రాశి..

అక్షత అమావాస్య ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. మీన రాశిలో నాలుగు గ్రహాల కలయిక ధనుస్సు రాశ వారికి అత్యంత అద్భుతంగా ఉంటుంది. మీ వృత్తి జీవితంలో ఆకస్మిక పురోగతి చూస్తారు. మీరు ఏదైనా కొత్త ఉద్యోగం కోసం వెతుకుంటే.. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే.. అవన్నీ తొలగిపోయే అవకాశం ఉంది.

66
5.కన్య రాశి...
Image Credit : Asianet News

5.కన్య రాశి...

కన్య రాశివారికి ఈ అమావాస్య వస్తూ వస్తూ ఆనందాలను మోసుకువస్తుంది. అమావాస్య రోజు నుంచి వీరికి అన్నీ శుభాలే కలుగుతాయి. గురు, శుక్ర గ్రహాలు ఈ రాశులవారికి అనుకోని ప్రయోజనాలు తెస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రేమ , వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు ప్రమోషన్స్ రావడం గ్యారెంటీ
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ 2 రాశులవారికి ఆకస్మిక ధన లాభం.. ప్రముఖులతో పరిచయాలు!
Recommended image3
Baba Vanga Predictions: 2026 ముగిసేలోగా కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే
Related Stories
Recommended image1
Planets Conjunction: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు గ్రహాల కలయిక.. ఈ రాశులు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Recommended image2
Baba Vanga Predictions: 2026 ముగిసేలోగా కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved