MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Money Vastu: డబ్బాలో డబ్బులు వేసి ఈ దిక్కులో పెడితే... మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు..!

Money Vastu: డబ్బాలో డబ్బులు వేసి ఈ దిక్కులో పెడితే... మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు..!

Money Vastu: వాస్తు ప్రకారం మనం చేసే చిన్న పనులే మన భవిష్యత్తుపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో డబ్బు ఎక్కడ దాస్తున్నాం అనేది మన ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందంటే నమ్ముతారా? 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 07 2026, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
money Vastu
Image Credit : Getty

money Vastu

Money Vastu: రోజు రోజుకీ ఆస్తులు పెరగాలనీ, సంపద రెట్టింపు అవ్వాలని కోరుకోనివారు ఎవరూ ఉండరు. కానీ, కొందరు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా కూడా వారి దగ్గర డబ్బు నిలవదు. సంపాదించిన డబ్బు అంతా ఎక్కడ ఎలా ఖర్చు అయిపోతుందో కూడా తెలీక ఇబ్బంది పడుతుంటారు. అయితే, వాస్తు ప్రకారం కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. ఈ సమస్య ఉండదు. ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
ఈ దిక్కులో డబ్బు దాచాలి..
Image Credit : Getty

ఈ దిక్కులో డబ్బు దాచాలి..

వాస్తు ప్రకారం, ఇంట్లో డబ్బును ఉంచడానికి రెండు ప్రధాన స్థలాలు ఎంచుకోవాలి. ఒకటి రోజువారీ ఖర్చుల కోసం, మరొకటి పొదుపు, ఆభరణాలు ఉంచే స్థలం. ఈ రెండు ప్రదేశాలను వేర్వేరు ప్రదేశాలలో ఉంచాలి. అప్పుడే ఇంట్లో సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతేకాదు.. మనం డబ్బు దాచే దిక్కు కూడా... మన ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది.

ఇంట్లో డబ్బు ఉంచడానికి ఉత్తమమైన, అత్యంత ప్రయోజనకరమైన ప్రదేశం నైరుతి దిశ. కూరగాయలు, పాలు లేదా ఇంటి అవసరాల కోసం డబ్బును ఈ దిశలో ఉంచడం ఉత్తమం. రోజువారీ ఖర్చుల కోసం డబ్బును ఈ దిశలో ఉంచడం వల్ల మీరు ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోరు. అయితే, ఈ దిశ వాస్తు దోషాలు లేకుండా కూడా చూసుకోవాలి. ఆగ్నేయ దిశలో నలుపు లేదా నీలం రంగులు ఉండకుండా చూసుకోవాలి. ఈ రంగులు ఖర్చులు పెంచే అవకాశం ఉంది. ఇదే నైరుతి దిశలో సపరేటుగా బంగారం, దాచుకున్న డబ్బును ఉంచుకోవాలి. వీటిని పదే పదే ఇతర ఖర్చుల కోసం తీయకూడదు.

డబ్బు ఆదా చేయడానికి ఇతర చిట్కాలు

వాస్తు ప్రకారం, పశ్చిమ , ఉత్తర దిశలతో పాటు, పశ్చిమ-నైరుతి, వాయువ్య , ఉత్తర-వాయువ్య దిశలు కూడా డబ్బును ఉంచడానికి చాలా మంచివిగా పరిగణిస్తారు. మీరు ఈ దిశలలో కూడా మీ డబ్బును ఉంచడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

Related Articles

Related image1
Vastu Tips: కిచెన్ లో మూలలో ఇదొక్కటి ఉంచితే...కోటీశ్వరులు కావడం ఖాయం
Related image2
Amavasya:నాలుగు గ్రహాల అరుదైన కలయిక...అమావాస్య చీకటి..ఈ రాశుల జీవితాల్లో వెలుగులు నింపనుంది..!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Related Stories
Recommended image1
Vastu Tips: కిచెన్ లో మూలలో ఇదొక్కటి ఉంచితే...కోటీశ్వరులు కావడం ఖాయం
Recommended image2
Amavasya:నాలుగు గ్రహాల అరుదైన కలయిక...అమావాస్య చీకటి..ఈ రాశుల జీవితాల్లో వెలుగులు నింపనుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved