MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు భర్తను గుప్పెట్లో పెట్టుకోవడం వెన్నతో పెట్టిన విద్య!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు భర్తను గుప్పెట్లో పెట్టుకోవడం వెన్నతో పెట్టిన విద్య!

Birth Date: న్యూమరాలజీ ప్రకారం ఒక అమ్మాయి పుట్టిన తేదీని ఆమె స్వభావం ఆధారపడి ఉంటుంది. కొందరు అమ్మాయిలు తమ అద్భుతమైన తెలివితేటలతో, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో తమ భర్తను గుప్పిట్లో పెట్టుకుంటారు.  తాము చెప్పిందే వేదం అన్నట్టుగా మార్చేసుకుంటారు.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 18 2026, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భర్తను గుప్పిట్లో పెట్టుకునే భార్యలు
Image Credit : Generated by google gemini AI

భర్తను గుప్పిట్లో పెట్టుకునే భార్యలు

ఒకమ్మాయి పుట్టిన తేదీని బట్టి వారి వ్యక్తిత్వం, లక్షణాలు, గుణాలు ఆధారపడి ఉంటాయి. ఆ తేదీలు వ్యక్తిత్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. సంఖ్యాశాస్త్రం చెబుతున్న ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు తమ భర్తను చేతుల్లో పెట్టుకునే టాలెంట్ ఉంటుంది. ఏ తేదీల్లో పుట్టిన వారికి ఈ టాలెంట్ ఉంటుందో తెలుసుకోండి.

24
మూల సంఖ్య 1
Image Credit : Getty

మూల సంఖ్య 1

సంఖ్యాశాస్త్రం చెబుతున్న ప్రకారం, మూల సంఖ్య 1 ఉన్న అమ్మాయిలకు అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అంటే ఏ నెలలోనైనా 1,10,19,28 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 1 అవుతుంది. ఈ అమ్మాయిలు స్వతహాగా చాలా స్ట్రాంగ్‌ మైండ్ కలిగి ఉంటారు. స్వతంత్రంగా బతకడానికి వీరు ఇష్టపడతారు. వీరు చాలా ప్రభావవంతంగా ఉంటారు. వీరి మాటలకు, చేతలకు వీరి భర్త పడిపోతారు. వీళ్లపై చాలా ప్రేమను చూపిస్తారు. భర్త ప్రతిదీ తమకు చెప్పే పనులు చేసేలా కట్టుబడిలో ఉంచుతారు.

Related Articles

Related image1
Rashmika Vijay Wedding: విజయ్ రష్మిక పెళ్లి అతిథులకు సీరియస్ కండిషన్లు
Related image2
Coriander: మట్టి లేకుండా నీటితోనే ఇంట్లో కొత్తిమీర పెంచేయండి
34
మూల సంఖ్య 3
Image Credit : our own

మూల సంఖ్య 3

ప్రతినెలలో 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన అమ్మాయి మూల సంఖ్య  3 అవుతుంది. ఈ అమ్మాయిలు తమ మాటలతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు. వీళ్లు చాలా స్నేహపూర్వకంగా, చురుకుగా వ్యవహరిస్తారు. అందుకే వీరు భాగస్వామిపై తమదైన ముద్ర వేస్తారు. వీళ్లు తమ మాటలను ఒప్పించడంలో చాలా నేర్పరులు. వీరు చెప్పే ప్రతిమాటకు భర్త తెలియకుండానే తలూపేస్తారు.

44
మూల సంఖ్య 9 (తేదీలు: 9, 18, 27)
Image Credit : Getty

మూల సంఖ్య 9 (తేదీలు: 9, 18, 27)

ప్రతి నెలలో 9, 18, 27 తేదీలలో పుట్టిన అమ్మాయిల సంఖ్య 9 అవుతుంది. ఈ అంకెకు అధిపతి అంగారకుడు. అందుకే ఈ అమ్మాయిలను నిర్భయంగా, ధైర్యంగా ఉండేలా చేస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఉత్సాహంగా ఉంటారు.  భాగస్వామిపై చాలా ప్రభావాన్ని చూపిస్తారు. వీళ్లు పైకి సున్నితంగా కనిపించినా, నిర్ణయాల్లో చాలా దృఢంగా ఉంటారు.  వీరు భర్తపై చాలా కేరింగ్ చూపిస్తారు. తమ కొంగునే కట్టేసుకుంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Vijay Wedding: రష్మిక- విజయ్ పెళ్లి ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఇదే
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి గ్రహణ ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధుమిత్రుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి!
Related Stories
Recommended image1
Rashmika Vijay Wedding: విజయ్ రష్మిక పెళ్లి అతిథులకు సీరియస్ కండిషన్లు
Recommended image2
Coriander: మట్టి లేకుండా నీటితోనే ఇంట్లో కొత్తిమీర పెంచేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved