MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Coriander: మట్టి లేకుండా నీటితోనే ఇంట్లో కొత్తిమీర పెంచేయండి

Coriander: మట్టి లేకుండా నీటితోనే ఇంట్లో కొత్తిమీర పెంచేయండి

Coriander: మన వంటల్లో కొత్తిమీర కచ్చితంగా ఉండాల్సిందే. ఇది బిర్యానీలకు, కూరలకు, చట్నీలకు మంచి సువాసనను అందిస్తుంది.మట్టి అవసరం లేకుండా ఇంట్లోనే కొత్తిమీర పెంచుకోవచ్చు. అదెలాగో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 17 2026, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొత్తిమీరను ఇంట్లోనే పెంచడం ఎలా?
Image Credit : Getty

కొత్తిమీరను ఇంట్లోనే పెంచడం ఎలా?

ఏ కూర వండినా, బిర్యానీ వండినా దానికి కమ్మని వాసన, రుచి ఇచ్చేది కొత్తిమీర. వంటలు పూర్తయ్యాక గుప్పెడు కొత్తిమీర తరుగు వేస్తే చాలా రుచి మారిపోతుంది. ప్రతీసారి కొత్తిమీరను డబ్బు పెట్టి కొనే బదులు ఇంట్లోనే సేంద్రియ పద్దతిలో వండుకోవచ్చు. మట్టి లేకుండా కేవలం నీటిని ఉపయోగించి 40 రోజుల్లో తాజా కొత్తిమీర ఎలా పెంచాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ధనియాల ఎంపిక
Image Credit : youtube

ధనియాల ఎంపిక

కొత్తిమీర పెంచడానికి ముందుగా మంచి ధనియాలను ఎంపిక చేసుకోవాలి. మార్కెట్ నుంచి నాణ్యమైన ధనియాలు కొనండి. లేదా ఇంట్లో ఉన్న ధనియాలనే రెండుగా బద్దలుగా నలిపి వాడుకోవచ్చు. మొలకెత్తే ప్రక్రియ వేగంగా జరగడానిక వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టాలి.

Related Articles

Related image1
Unlucky Plants: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు.. వెంటనే తీసేయండి!
Related image2
Solar Eclipse: ఈ ఒక్క రాశి వారిపైనే సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువ, నెలపాటు జాగ్రత్త తప్పదు
34
ఇలా చేయండి
Image Credit : Getty

ఇలా చేయండి

కొత్తిమీర పెంచడానికి శుభ్రమైన గాజు సీసా లేదా జార్ అవసరం. సూర్యరశ్మి సులభంగా చేరేలా అది పారదర్శకంగా ఉండాలి. విత్తనాలు అందులో వేసి అవి మునిగేంత నీటితో నింపాలి. మట్టికి బదులుగా పోషకాలున్న నీటిలో మొక్కలను పెంచే ఈ పద్ధతిని 'హైడ్రోపోనిక్స్' అంటారు.

మొక్కల పెరుగుదలకు సూర్యరశ్మి చాలా అవసరం. అందుకే, కొత్తిమీర మొక్క ఉన్న జాడీని కిటికీ దగ్గర లేదా బాల్కనీ దగ్గర ఉంచాలి. రోజుకు కనీసం నాలుగు నుంచి ఆరు గంటల పాటు ఎండ తగిలేలా ఉంచాలి. అప్పుడు మొలకలు త్వరగా వస్తాయి.  అలా ఉంచితే కొన్ని రోజుల్లోనే ఆరోగ్యంగా, పచ్చగా పెరుగుతాయి. 

44
నీటిని ఎప్పుడు మార్చాలి?
Image Credit : pexels

నీటిని ఎప్పుడు మార్చాలి?

కొత్తిమీర ఆకులు త్వరగా ఆరోగ్యంగా ఉండటానికి, ఫంగస్ రాకుండా ఉండటానికి ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి నీటిని మార్చాలి. మొక్కకు అవసరమైన పోషణ అందేలా అప్పుడప్పుడు నీటిలో ద్రవ ఎరువును కలపాలి. ఇది మొక్క వేగంగా, గుబురుగా పెరగడానికి సహాయపడుతుంది. కానీ ఎరువు ఎక్కువ వేయొద్దు, మొక్క దెబ్బతింటుంది.

సుమారు 30-40 రోజుల తర్వాత మీ కొత్తిమీర కోతకు సిద్దమైపోతుంది. ఆకులు పూర్తిగా పెరిగి, పచ్చగా కనిపించినప్పుడు కోసుకోవచ్చు.  ఇలా మట్టి లేకుండానే ఇంట్లో తాజా కొత్తిమీరను సులభంగా పెంచుకోవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
తోటపని
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Recommended image2
ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ వద్దు.. ఏమిటీ సోలో లివింగ్ ట్రెండ్?
Recommended image3
Blackheads: ముఖంపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే వీటిని రాస్తే చాలు!
Related Stories
Recommended image1
Unlucky Plants: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు.. వెంటనే తీసేయండి!
Recommended image2
Solar Eclipse: ఈ ఒక్క రాశి వారిపైనే సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువ, నెలపాటు జాగ్రత్త తప్పదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved