MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Rashmika Vijay Wedding: విజయ్ రష్మిక పెళ్లి అతిథులకు సీరియస్ కండిషన్లు

Rashmika Vijay Wedding: విజయ్ రష్మిక పెళ్లి అతిథులకు సీరియస్ కండిషన్లు

Rashmika Vijay Wedding: రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లికి హాజరవ్వాలంటే అతిథులకు కొన్ని కండిషన్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఎంతటి సెలెబ్రిటీలు అయినా ఫోన్లు తీసుకురాకూడదు,  గిఫ్టులు తేకూడదు… ఇలాంటి కండిషన్లు పెట్టిరని సమాచారం.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 17 2026, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విజయ్, రష్మిక మందన్నా పెళ్లి
Image Credit : Rashmika Mandanna/Instagram, Vijay Devarakonda/Instagram

విజయ్, రష్మిక మందన్నా పెళ్లి

టాలీవుడ్ జంట రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇంతవరకు వారిద్దరూ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. కానీ ఇప్పటికే వెడ్డింగు కార్డులు మాత్రమే పంచేస్తున్నారు.  ఈ జంట పెళ్లి పత్రిక అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే తమపెళ్లికి వచ్చే అతిధులకు ఈ జంట కొన్ని కఠినమైన షరతులు పెట్టినట్టు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పెళ్లి సీక్రెట్ గా
Image Credit : instagram

పెళ్లి సీక్రెట్ గా

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఎక్కడ కనిపించినా మీడియా వారు పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నారు. కానీ వారిద్దరూ ఆ ప్రశ్నలను కూడా దాటవేస్తున్నారు. తమ పెళ్లిని చాలా సీక్రెట్‌గా చేసుకోవాలని ఈ జంట ప్లాన్ చేసుకున్నారు. అందుకే కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారట.

34
పెళ్లికి వచ్చేవారు ఫోన్లు తీసుకురాకూడదు
Image Credit : Asianet News

పెళ్లికి వచ్చేవారు ఫోన్లు తీసుకురాకూడదు

రష్మిక, విజయ్ తమ పెళ్లికి వచ్చేవారు తమ పెళ్లి మండపంలోకి ఫోన్లు తీసుకురాకూడదనే కండిషన్ పెట్టారట. పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు లీక్ కాకుండా ఉండేందుకే ఈ 'నో ఫోన్ పాలసీ'ని పెట్టారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎలాంటి హడావుడి ఉండకూడదనేది వీరి ప్లాన్.

పెళ్లికి, రిసెప్షన్‌కు వచ్చే అతిథులు ఎలాంటి బహుమతులు తీసుకురావొద్దని కూడా ఈ జంట ప్రత్యేకంగా చెప్పిందట. 'మీ రాకే మాకు పెద్ద గిఫ్ట్' అని చెబుతూ రష్మిక, విజయ్ చేతిరాతతో ఉన్న ఒక లేఖను బంధుమిత్రులకు ఇచ్చారట.

44
నో సెలెబ్రిటీస్
Image Credit : stockPhoto

నో సెలెబ్రిటీస్

ఫిబ్రవరి 26న జరిగే వీరి పెళ్లికి సినీ ప్రముఖులను ఎవరినీ పిలవడం లేదని తెలుస్తోంది. 'నో సెలబ్రిటీస్ పాలసీ'ని ఫాలో అవుతున్నారట. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే తమ పెళ్లిని చేసుకోబోతున్నారట.  పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసి, అప్పుడు సెలబ్రిటీలను ఆహ్వానిస్తారని తెలుస్తోంది.

పెళ్లి తర్వాత రష్మిక, విజయ్ నెల రోజుల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోబోతున్నారట. షూటింగ్‌లు, ప్రమోషన్లకు దూరంగా ఉండనున్నారు. పెళ్లి కాగానే ఈ జంట విదేశాలకు వెళ్లనున్నారని, హనీమూన్ కు ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image2
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Recommended image3
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Related Stories
Recommended image1
Risk Zodiac Signs: రిస్క్ తీసుకోవడమంటే ఈ రాశులకు ఎంతిష్టమో, సక్సెస్ కూడా అవుతారు
Recommended image2
Losing Footwear: గుడిలో చెప్పులు పోతే మంచిదా? జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved