MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mercury Transit: కర్కాటక రాశిలో బుధ సంచారం...ఈ నాలుగు రాశుల జీవితం అద్భుతంగా మారడం పక్కా

Mercury Transit: కర్కాటక రాశిలో బుధ సంచారం...ఈ నాలుగు రాశుల జీవితం అద్భుతంగా మారడం పక్కా

 Mercury Transit: బుధుడి స్థానంలో మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. దీని కారణంగా.. కొన్ని రాశుల వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు పొందుతారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 04 2026, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mercury Transit
Image Credit : Asianet News

Mercury Transit

వేద జోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడు కమ్యూనికేషన్, తెలివితేటలు, మేథస్సుకు సంబంధించిన గ్రహంగా పరిగణిస్తారు. ఇది కాలానుగుణంగా రాశులను మారుస్తూ ఉంటుంది. బుధుడి స్థానంలో మార్పు పన్నెండు రాశులపై విభిన్న ప్రభావాన్ని చూపుతుంది. బుధుడు జూన్ 22, 2026న కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. బుధుడి ఈ స్థానం కొన్ని రాశుల వారి జీవితాలను మారుస్తుంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి ఆర్థిక అభివృద్ధి, వృత్తిలో పురోగతి లభిస్తుంది. కుటుంబంలో శాంతి నెలకుంటుంది. బుధుడి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

25
మేష రాశి...
Image Credit : Asianet News

మేష రాశి...

మేష రాశి వారికి బుధుడి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. బుధ సంచారం ఉన్నంత కాలం ఈ రాశివారి అదృష్టం పెరుగుతూనే ఉంటుంది. డబ్బు పరంగా ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలోనూ ఆకస్మిక లాభాలు పొందుతారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. స్నేహితుల సహాయంతో పని ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు.

Related Articles

Related image1
Saturn Transit: 30 ఏళ్ల తర్వాత మీన రాశిలో ఉదయించనున్న శని...అదృష్టమంతా ఈ మూడు రాశులదే..!
Related image2
Sun Venus Conjuction: రెండు శత్రు గ్రహాల కలయిక..మార్చిలో ఈ రాశులకు రోజూ కష్టాలే..!
35
సింహ రాశి...
Image Credit : Asianet News

సింహ రాశి...

బుధ సంచారం సింహ రాశివారికి చాలా అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. ఉద్యోగం చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన నూతన వధూవరులు కొన్ని శుభవార్తలు వింటారు . ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది.

45
మకర రాశి...
Image Credit : Asianet News

మకర రాశి...

కర్కాటక రాశిలో బుధ సంచారం మకర రాశివారికి చాలా మేలు చేయనుంది. ముఖ్యంగా ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు. మీ కుటుంబంలో చాలా మార్పులు వస్తాయి. సంతోషం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. ఎక్కువగా శుభ వార్తలు వింటారు.

55
కుంభ రాశి...
Image Credit : Asianet News

కుంభ రాశి...

కర్కాటక రాశిలో బుద గ్రహ సంచారం కుంభ రాశివారికి చాలా అనుకూలంగా మారనుంది. ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆఫీసులో పని పెరిగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కానీ.. ఖర్చులు కూడా పెరుగుతాయి. పనిలో పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించి శుభవార్తలు వింటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Numerology: 2026లో పుట్టిన చిన్నారుల స్వ‌భావం ఎలా ఉంటుంది.? పేరెంట్స్ ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలి
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విలువైన వస్తు లాభాలు.. ఉద్యోగులకు హోదాలు!
Recommended image3
Zodiac Signs: ఈ 5 రాశులవారు చాలా పాజిటివ్.. వీరు పక్కనుంటే చాలు ఏదైనా సాధించవచ్చు!
Related Stories
Recommended image1
Saturn Transit: 30 ఏళ్ల తర్వాత మీన రాశిలో ఉదయించనున్న శని...అదృష్టమంతా ఈ మూడు రాశులదే..!
Recommended image2
Sun Venus Conjuction: రెండు శత్రు గ్రహాల కలయిక..మార్చిలో ఈ రాశులకు రోజూ కష్టాలే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved