MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Sun Venus Conjuction: రెండు శత్రు గ్రహాల కలయిక..మార్చిలో ఈ రాశులకు రోజూ కష్టాలే..!

Sun Venus Conjuction: రెండు శత్రు గ్రహాల కలయిక..మార్చిలో ఈ రాశులకు రోజూ కష్టాలే..!

 Sun Venus Conjuction: మీన రాశిలో రెండు శత్రు గ్రహాల సంయోగం ఏర్పడనుంది. ఈ కలయిక కారణంగా మార్చిలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఆర్థికంగా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 03 2026, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sun Venus Conjuction
Image Credit : istock

Sun Venus Conjuction

జోతిష్యశాస్త్రంలో మొత్తం 9 గ్రహాలు ఉంటాయి. వాటిలో కొన్ని గ్రహాలు మిత్ర గ్రహాలు కాగా, మరి కొన్ని శ్రత్రు గ్రహాలుగా వర్గీకరించారు. గ్రహ సంచార సమయంలో.. ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలుస్తాయి. ఇలాంటి సమయంలో శత్రు గ్రహాలు కలిసినప్పుడు అది కొన్ని రాశులపై అశుభ ప్రభావం చూపుతుంది. మార్చి 2వ తేదీన శుక్రుడుమీన రాశిలోకి సంచరిస్తాడు. మార్చి 15వ తేదీన సూర్యుడు మీన రాశిలోకి అడుగుపెడతాడు. ఈరెండింటి కలయిక కారణంగా శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ రెండూ శత్రు గ్రహాలు కాబట్టి..వీటి కలయిక.. కొన్ని రాశుల వారికి సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మేష రాశి...
Image Credit : Asianet News

మేష రాశి...

మేష రాశివారి పన్నెండో ఇంట్లో సూర్య-శుక్ర సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మార్చి నెలలో ఈ రాశివారికి ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. అనుకోని ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డబ్బు సంపాదించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కీర్తి, ప్రతిష్ఠలు తగ్గిపోయే అవకాశం ఉంది. నిందలు పడే అవకాశం ఉంది. మీకు వ్యతిరేకంగా కుట్రలు జరిగే ప్రమాదం ఉంది.ఈ సమయంలో ఎవరితోనూ వాదలనకు దిగకూడదు. వ్యాపారాల్లో కూడా నష్టాలు రావచ్చు.

Related Articles

Related image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు మాట మీద నిలపడతారు, నమ్మకానికి మారుపేరు..!
Related image2
Saturn Transit: 30 ఏళ్ల తర్వాత మీన రాశిలో ఉదయించనున్న శని...అదృష్టమంతా ఈ మూడు రాశులదే..!
36
సింహ రాశి..
Image Credit : Asianet News

సింహ రాశి..

సూర్య- శుక్ర గ్రహాల సంయోగం సింహ రాశివారికి కూడా అశుభ ఫలితాలను తెస్తుంది. విపరీతంగా డబ్బు నష్టపోతారు. శత్రువుల బెడద పెరుగుతుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పెరుగుతుంది. చదువుపై ఆసక్తి కోల్పోయి.. మంచి ఫలితాలు సాధించడంలో విఫలమౌతారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరకడం కూడా కష్టమౌతుంది. ఆర్థిక జీవితం ప్రశాంతంగా ఉండదు.

46
కన్య రాశి...
Image Credit : Asianet News

కన్య రాశి...

రెండు శత్రు గ్రహాల కలయిక.. కన్య రాశివారికి ఊహించని సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. జీవితంలో ఆర్థిక సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. రావాల్సిన డబ్బు కూడా చేతికి అందదు. ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి.. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు తగ్గించుకోవడానికి సూర్య భగవానుడిని పూజించాలి.

56
వృశ్చిక రాశి..
Image Credit : Asianet News

వృశ్చిక రాశి..

శత్రు గ్రహాల సంచారం వృశ్చిక రాశి కి అనుకోని సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా.. ఆర్థిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. స్నేహితులు కూడా శత్రువులు గా మారే ప్రమాద ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించదు. డబ్బు రావడానికి చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది.

66
మకర రాశి...
Image Credit : Asianet News

మకర రాశి...

శుక్ర-సూర్య సంయోగం మకర రాశి వారికి చాలా అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో, మీరు చేసే ప్రతి పని విజయవంతం కాదు. మీరు ఆర్థిక ప్రశాంతతను కోల్పోతారు.డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. స్నేహితులు కూడా సహాయం చేయకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఆర్థిక నష్టాలు కూడా చవి చూడాల్సిరావచ్చు. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు మాట మీద నిలపడతారు, నమ్మకానికి మారుపేరు..!
Recommended image2
Saturn Transit: 30 ఏళ్ల తర్వాత మీన రాశిలో ఉదయించనున్న శని...అదృష్టమంతా ఈ మూడు రాశులదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved