MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Baba Vanga: ఈ 4 రాశులవారికి త్వరలో ధన యోగం, కోటీశ్వరులు అవ్వడం ఖాయం

Baba Vanga: ఈ 4 రాశులవారికి త్వరలో ధన యోగం, కోటీశ్వరులు అవ్వడం ఖాయం

Baba Vanga: బల్గేరియాకు చెందిన ప్రముఖ జోతిష్కురాలు బాబా వంగా జోస్యం ప్రకారం, కొన్ని రాశుల వారికి ధనయోగం పట్టబోతోంది.  ఈ ఏడాది ముగిసేలోగా ఈ రాశుల వారు కోటీశ్వరులు అవుతారు. మరి, ఆ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 24 2026, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాబా వంగా జోస్యం..
Image Credit : Pixabay

బాబా వంగా జోస్యం..

ప్రముఖ జోతిష్కురాలు బాబా వంగా కి పరిచయం అవసరం లేదు. ఆమె చెప్పిన జోస్యం ఎప్పుడూ తప్పలేదు.  ఆమెకు కంటి చూపు లేకపోయినా.. ఎన్నో విషయాలను ముందుగానే ఊహించి చెప్పారు. ఆమె చెప్పినవి నిజం అవుతాయనే నమ్మకం చాలా మందిలో ఉంది. కాగా.. ఆమె చెప్పిన జోస్యం ప్రకారం.. ఈ ఏడాది ముగిసేలోగా.. కొన్ని రాశుల వారికి ధనయోగం పట్టనుంది. మరి, ఆ రాశులేంటో  చూద్దాం… 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కన్య రాశి..
Image Credit : Getty

కన్య రాశి..

బాబా వంగా ప్రకారం, ఈ ఏడాది కన్య రాశివారికి ఊహించని అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్చి తర్వాత ఈ రాశివారికి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు  చూస్తున్న  అవకాశాలు వెతుక్కుంటూ ఉంటాయి. చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం వరిస్తుంది.  కుటుంబ జీవితం కూడా సంతోషంగా మారుతుంది. 

35
వృశ్చిక రాశి...
Image Credit : Getty

వృశ్చిక రాశి...

బాబా వంగా ప్రకారం  వృశ్చిక రాశి వారికి కూడా  ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టబుడుల నుంచి ఇప్పుడు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

45
వృషభ రాశి..
Image Credit : Getty

వృషభ రాశి..

బాబా వంగా ప్రకారం, వృషభ రాశి వారికి సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం లేదా స్థిరమైన వ్యాపార అవకాశం లభించవచ్చు. డబ్బు రాబడి మెరుగుపడి, పొదుపు పెరుగుతుంది. ఊహించని మార్గాల నుంచి కూడా డబ్బు అందొచ్చని జోస్యం చెబుతోంది.

55
కుంభ రాశి..
Image Credit : Getty

కుంభ రాశి..

బాబా వంగా ప్రకారం, మార్చి తర్వాత కుంభ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది.  కుంభ రాశి వారు అనుకున్న పనులన్నీ టైమ్‌కు పూర్తిచేస్తారు. కొత్త ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆదాయం పెరిగి, సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందని అంచనా. అయితే, జ్యోతిష్య ఫలితాలను కేవలం ఒక గైడెన్స్‌గా మాత్రమే చూడాలి. అసలైన విజయానికి మన ప్రయత్నం, ప్లానింగ్ చాలా ముఖ్యం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్, ఎవరి మీదా ఆధారపడరు
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు నెమలి ఈక తో అదృష్టాన్ని పెంచుకోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved