MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Planets Movement: గ్రహాల కదలిక మొదలైంది.. 6 నెలలు ఈ రాశులకు అద్భుత యోగం, ఊహించని డబ్బు

Planets Movement: గ్రహాల కదలిక మొదలైంది.. 6 నెలలు ఈ రాశులకు అద్భుత యోగం, ఊహించని డబ్బు

Planets Movement: జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు జూన్ నెలలో తమ స్థానాలను మార్చుకోనున్నాయి. శని, గురు, రాహు, కేతువులు అన్నీ ఈ జూన్ నెలలోనే తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. దీని కారణంగా 6 నెలల పాటు నాలుగు రాశుల వారికి మహర్దశ పట్టనుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 16 2026, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నాలుగు గ్రహాల స్థాన చలనం..
Image Credit : Getty

నాలుగు గ్రహాల స్థాన చలనం..

జోతిష్యశాస్త్రంలో ఈ ఏడాది జూన్ నెల చాలా కీలకమైనదని చెప్పొచ్చు. ఎందుకంటే.. రాబోయే కాలంలో ముఖ్యమైన గ్రహాలు అన్నీ తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. శని గ్రహం మీన రాశిలో వక్రగతి మొదలుపెడుతుంది. గురు గ్రహం కూడా తన స్థానం మార్చుకుంది. రాహు, కేతువులు కూడా తమ రాశులను మార్చుకున్నాయి. ప్రధాన గ్రహాలన్నీ తమ స్థానాలను మార్చుకోవడం వల్ల ఈ ప్రభావం ఆరు నెలల పాటు సాగనుంది. అంటే.. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఈ గ్రహాల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మకర రాశి..
Image Credit : Pixabay

మకర రాశి..

గ్రహాలలో మార్పులు మకర రాశివారి జీవితంలో కొత్త మలుపులు తీసుకురానున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు. కెరీర్ లో మంచి పురోగతి లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్నవారు కొత్త బాధ్యతలు చేపడతారు.లేదంటే.. కోరుకున్న కొత్త ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.మీ అదృష్టం రెట్టింపు అవుతుంది.ఇక వ్యాపారాలు చేసే వారికి కూడా మంచి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఈ సమయంలో మీరు ఏం చేసినా మంచి విజయాలు అందుకుంటారు.

Related Articles

Related image1
Shani Vakri: శని వక్రగమనం.. 138 రోజులు ఈ రాశులపాటు అదృష్టాన్ని వెంట పెట్టుకొని తిరుగుతారు
Related image2
July Horoscope: శుక్రుడి మాయాజాలం.. జులై లో ఈ మూడు రాశులు కోటీశ్వర్లు కావడం ఖాయం
35
మిథున రాశి...
Image Credit : Asianet News

మిథున రాశి...

గడిచే ఆరు నెలలు మిథున రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అదృష్టం రెట్టింపు అవుతుంది. అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. చేసే ప్రతి పనిలోనూ విజయం వీరి సొంతం అవుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పెళ్లికాని వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నవారికి.. ఈ ఆరు నెలలు స్వర్ణయుగం కానుంది.పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

45
మీన రాశి..
Image Credit : Pixabay

మీన రాశి..

మీన రాశివారు ఏలినాటి శని దశలోనే ఉన్నారు. కానీ.. ప్రస్తుతం మీన రాశిలో శని వక్ర స్థితిలో కదలడం మొదలుపెట్టింది. దీని కారణంగా.. మీన రాశివారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ పనిని అందరూ ప్రశంసిస్తారు. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. విద్యార్థులకు ఇది చాలా శుభకాలం. పోటీ పరీక్షల్లో మంచి విజయాలు అందుకుంటారు.

55
కన్య రాశి..
Image Credit : Pixabay

కన్య రాశి..

ఈ ఏడాది చివరి ఆరు నెలలు కన్య రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా విజయం అందుకుంటారు. జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమౌతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులన్నీ పూర్తి అవుతాయి. పాత స్నేహితులు మీ కెరిర్ ఎదుగుదలకు బాగా సహాయం చేసే అవకాశం ఉంది.కొత్త అవకాశాలు ఎదురౌతాయి. కోర్టు సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే.. వాటిని పరిష్కరించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది.గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: దేవగురువు బృహస్పతి సంచారంతో ఈ 4 రాశుల వారి జాతకమే మారిపోతుంది
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలాకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు!
Recommended image3
Moon Transit: మిథున రాశిలో చంద్రుడు.. ఈ 4 రాశులవారికి డబ్బుతో పాటు ప్రశాంతత!
Related Stories
Recommended image1
Shani Vakri: శని వక్రగమనం.. 138 రోజులు ఈ రాశులపాటు అదృష్టాన్ని వెంట పెట్టుకొని తిరుగుతారు
Recommended image2
July Horoscope: శుక్రుడి మాయాజాలం.. జులై లో ఈ మూడు రాశులు కోటీశ్వర్లు కావడం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved