MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Shani Vakri: శని వక్రగమనం.. 138 రోజులు ఈ రాశులపాటు అదృష్టాన్ని వెంట పెట్టుకొని తిరుగుతారు

Shani Vakri: శని వక్రగమనం.. 138 రోజులు ఈ రాశులపాటు అదృష్టాన్ని వెంట పెట్టుకొని తిరుగుతారు

Shani Vakri: జోతిష్యశాస్త్రంలో శని చాలా ముఖ్యమైన గ్రహం. ఈ గ్రహం ప్రస్తుతం మీన రాశిలో ఉండగా జూన్ 27న తన వక్రగమనం మొదలుపెట్టనున్నాడు. డిసెంబర్ 11న తిరిగి ప్రత్యక్ష గమనాన్ని మొదలుపెడతాడు.ఈ 138 రోజులు కొన్ని రాశుల జీవితం అద్భుతంగా మారనుంది. ఆ రాశులు ఇవే 

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 13 2026, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృశ్చిక రాశి...
Image Credit : Getty

వృశ్చిక రాశి...

శని వక్రగమనం వృశ్చిక రాశివారికి బాగా కలిసిరానుంది. ఈ 138 రోజులు ఈ రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ, వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది. విద్యార్థులు బాగా ఉన్నత స్థాయికి వెళతారు. మంచి పురోగతి కనపడుతుంది. ఉద్యోగం చేసేవారికి కూడా ఆదాయం పెరుగుతుంది. అప్పుల సమస్య తీరిపోతుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తారు. చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించగలరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

శని వక్రగమనం తులరాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధిత సమస్యలు ఉంటే...వాటి నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి గతంలో ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ తీరిపోతాయి. ఎందులో అయినా విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు మీ చేతిలో ఓడిపోతారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బాగా పెరుగుతుంది. డబ్బు చేతికి బాగా అందుతుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి.మీకు రావాల్సిన డబ్బు కూడా అందుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.

Related Articles

Related image1
Mars Transit: పది రోజులు ఓపికపడితే...ఈ 5 రాశులకు డబల్ బెనిఫిట్స్, కలలో కూడా చూడనంత డబ్బు
Related image2
Venus Transit: శుక్ర మహాదశ మొదలైంది.. ఈ మూడు రాశులకు కుబేరులు అయ్యే సువర్ణ అవకాశం
34
మకర రాశి..
Image Credit : Getty

మకర రాశి..

మకర రాశికి శని అధిపతి. త్వరలో ప్రారంభం కానున్న శని వక్రగమనం మకర రాశి వారికి చాలా ప్రయోజనాలు తీసుకురానుంది. వృత్తిలో కొత్త బాధ్యతలు చేపడతారు. అంటే.. ఉద్యోగం మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.ఏవైనా పోటీ పరీక్షలు ఉంటే.. విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

44
మీన రాశి...
Image Credit : Pixabay

మీన రాశి...

శని వక్రగమనం జరిగేది మీన రాశిలోనే. కాబట్టి.. ఈ వక్రగమనం ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సామాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి లాభాలు అందుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image2
Zodiac Signs: లైఫ్‌లో ఎక్కువగా సక్సెస్ అయ్యే టాప్ 5 రాశులు ఇవే.. మీ రాశి ఉందా?
Recommended image3
Sun and Moon: సూర్య చంద్రుల వ్యతిపాత యోగం..ఈ 4 రాశులకు విపరీతమైన సంపద
Related Stories
Recommended image1
Mars Transit: పది రోజులు ఓపికపడితే...ఈ 5 రాశులకు డబల్ బెనిఫిట్స్, కలలో కూడా చూడనంత డబ్బు
Recommended image2
Venus Transit: శుక్ర మహాదశ మొదలైంది.. ఈ మూడు రాశులకు కుబేరులు అయ్యే సువర్ణ అవకాశం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved