MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Sun Transit: సూర్యుడి సంచారం.. నెలరోజుల పాటు రాజయోగం పట్టే రాశులు ఇవే..!

Sun Transit: సూర్యుడి సంచారం.. నెలరోజుల పాటు రాజయోగం పట్టే రాశులు ఇవే..!

Sun Transit: గ్రహాల రాజు సూర్యుడు నవంబర్ 16న వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. అప్పటి నుంచి నెల రోజుల పాటు ఐదు రాశులకు రాజయోగం పట్టనుంది. వారి జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయి. ఆ రాశులు ఇవే..

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 24 2026, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1.కుంభ రాశి...
Image Credit : Pixabay

1.కుంభ రాశి...

సూర్య సంచారం కుంభ రాశివారికి కొత్త కెరీర్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగం మారాలని చూస్తున్నవారికి ఇది సరైన సమయం. ఉద్యోగం మారకపోయినా చేస్తున్న ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే, పెట్టుబడుల విషయంలో కాస్త ఆచిచూచి వ్యవహరించాలి. ఎక్కువ పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి..
Image Credit : Chat gpt

మేష రాశి..

మేష రాశివారికి ఈ నెలరోజులు జీవితం అద్భుతంగా మారుతుంది. తమ లక్ష్యాలపై ఎక్కువ ఫోకస్ పెడతారు. ఉద్యోగస్థులు తమ ఉన్నతాధికారులను ఆకర్షిస్తారు. అన్నింట్లోనూ విజయం సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్ట్ ల ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. అయితే, ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

35
3.మకర రాశి..
Image Credit : Getty

3.మకర రాశి..

మకర రాశివారికి ఈ నెల ఆర్థికంగా చాలా బాగుంటుంది. అన్నింట్లోనూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెడతారు. ఆర్థిక స్థిరత్వం కోసం పొదుపు మార్గాలను అన్వేషించడం, ఏ పెద్ద నిర్ణయం తీసుకునే ముందైనా లాభనష్టాలను బేరీజు వేసుకోవడం చాలా అవసరం.

45
4.సింహ రాశి..
Image Credit : Asianet News

4.సింహ రాశి..

సింహ రాశికి అధిపతి స్వయంగా సూర్యుడే కావడంతో ఈ గోచారం వీరికి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ కాలంలో మీలోని ప్రతిభను, నాయకత్వ లక్షణాలను అందరి ముందు ప్రదర్శించడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. పై అధికారుల పూర్తి మద్దతుతో పాటు నూతన బాధ్యతలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలో కొత్త పరిచయాలు లాభాలను తెచ్చిపెడతాయి, కాకపోతే ఆర్థిక పరమైన నిర్ణయాల్లో తొందరపాటు వద్దు.

55
5.వృశ్చిక రాశి..
Image Credit : Asianet News

5.వృశ్చిక రాశి..

సూర్యుడు నేరుగా వృశ్చిక రాశిలోనే ప్రవేశిస్తుండటంతో ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం రెట్టింపు అవుతాయి. కెరీర్‌లో తిరుగులేని పురోగతి సాధించడానికి , మీ సత్తా నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. వ్యాపారస్తులు కొత్త ప్లాన్లతో ముందుకు వెళ్తూ మంచి వృద్ధిని చూస్తారు. ధన సంపాదనకు సంబంధించి దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం మంచిది, అలాగే ఓర్పు, విచక్షణతో వ్యవహరిస్తే తిరుగులేని విజయాలు సొంతమవుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శాలరీ విషయంలో శుభవార్తలు అందుతాయి!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు!
Recommended image3
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఎవ్వరిమీద ఆధారపడరు.. వారి నిర్ణయమే ఫైనల్!
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశులవారికి.. రూపాయిని కోటి రూపాయలుగా మార్చగల సత్తా ఉంటుంది.
Recommended image2
Planets Retrograde: దసరాకు నాలుగు గ్రహాల తిరోగమనం.. ఈ 4 రాశులకు విపరీతమైన అదృష్టం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved