MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • July Horoscope: శుక్రుడి మాయాజాలం.. జులై లో ఈ మూడు రాశులు కోటీశ్వర్లు కావడం ఖాయం

July Horoscope: శుక్రుడి మాయాజాలం.. జులై లో ఈ మూడు రాశులు కోటీశ్వర్లు కావడం ఖాయం

July Horoscope:జోతిష్యశాస్త్రంలో శుక్రుడిని సంపద, సౌందర్యం, కీర్తికి ప్రతీకగా పరిగణిస్తారు. జులై నెలలో ఈ శుక్ర గ్రహం మూడు రాశుల అదృష్టాన్ని రెట్టింపు చేయనున్నాడు. త్వరలో సింహ రాశిలోకి అడుగుపెట్టనున్న శుక్రుడు మిలీయనర్లను చేసే రాశులు ఏంటో చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 14 2026, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

శుక్రుడు సింహ రాశిలోకి అడుగుపెట్టడం తుల రాశి వారికి బాగా కలిసొస్తుంది. జులై నెల మొత్తం అందంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు ఏం చేసినా కూడా మంచి ఆదాయం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వారితో పరిచయం మీకు మంచి ప్రయోజనాలు చేకూరుస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మంచిగా బలంగా మారతారు. కుటంబ జీవితం కూడా చాలా సంతోషంగా పెరుగుతుంది. పిల్లల విజయాలు చూసి మురిసిపోతారు. శుభవార్తలు వింటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వృశ్చిక రాశి..
Image Credit : Getty

వృశ్చిక రాశి..

శుక్రుడి సంచారం వృశ్చిక రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ నెలలో కెరీర్ దూసుకుపోతుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. ఆనందం రెట్టింపు అవుతుంది. ఉద్యోగం పరంగా కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

33
సింహ రాశి..
Image Credit : Pixabay

సింహ రాశి..

శుక్ర గ్రహ సంచారం సింహ రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ రాశిలోకే శుక్రుడు అడుగుపెడుతున్నాడు కాబట్టి.. అదృష్టం ఎక్కువగా వీరికే ఉంటుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ మంచి విజయం అందుకుంటారు. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలో ఏది చేసినా.. మంచి ఫలితాలు వస్తాయి.ఊహించని రీతిలో డబ్బు సంపాదిస్తారు. ఈ నెలంతా.. డబ్బుకు లోటు ఉండదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. పెండింగ్ పనులు పూర్తి!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులవారు ఎవ్వరినీ అంత ఈజీగా నమ్మరు.. కానీ నమ్మితే ప్రాణం ఇస్తారు!
Recommended image3
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారు..!
Related Stories
Recommended image1
Shani Vakri: శని వక్రగమనం.. 138 రోజులు ఈ రాశులపాటు అదృష్టాన్ని వెంట పెట్టుకొని తిరుగుతారు
Recommended image2
Venus Transit: శుక్ర మహాదశ మొదలైంది.. ఈ మూడు రాశులకు కుబేరులు అయ్యే సువర్ణ అవకాశం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved