MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Attractive Zodiac Signs: ఈ రాశుల అమ్మాయిలు అయస్కాంతంలాంటి వారు, అబ్బాయిల మనసు ఇట్టే దోచేస్తారు

Attractive Zodiac Signs: ఈ రాశుల అమ్మాయిలు అయస్కాంతంలాంటి వారు, అబ్బాయిల మనసు ఇట్టే దోచేస్తారు

Attractive Zodiac Signs: జ్యోతిషశాస్త్రం ప్రకార కొన్ని రాశులలో పుట్టిన మహిళలు చాలా స్పెషల్.  తమ అందమే కాదు స్వభావంతో కూడా అబ్బాయిల మనసును లాగేస్తారు. ఏ రాశులలో పుట్టిన అమ్మాయిలకు అబ్బాయిలను కట్టి పడేసే పవర్ ఉంటుందో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 18 2026, 06:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశిలో పుట్టిన అమ్మాయిలు చాలా స్పెషల్. వీరు తీరు చాలా మిస్టీరియస్‌గా ఉంటుంది. ఒక్కసారి  వీరిని చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా అనిపిస్తారు. వీరి కళ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీరిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఈ రెండు లక్షణాలు ఎదుటివారిని ఇట్టే వారి మాయలో పడేస్తాయి. ఈ రాశి అమ్మాయిలకు అబ్బాయిలు ఫిదా అయిపోతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి పుట్టిన అమ్మాయిలు ఎంత చెప్పినా తక్కువే. వారిపై వారికి ఎంతో నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకం ఎదుటివారిని కూడా ఆకర్షిస్తుంది. వీరు ఇట్టే అందరి దృష్టిని  ఆకర్షిస్తారు. వీరి ఆత్మవిశ్వాసం, స్టైల్ కలిసి వీరికి చాలా ఆకర్షణీయంగా మారుస్తాయి. వీరు ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటారు.

Related Articles

Related image1
Husband for rent: భర్తను అద్దెకిస్తానని ప్రియురాలికి ఆఫర్ ఇచ్చిన భార్య, నెలకు అద్దె ఎంతో తెలుసా?
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి రావణుడి లక్షణాలు ఎక్కువ, ప్రాణం పోతున్నా వెనక్కి తగ్గరు
35
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

తులా రాశిలో పుట్టిన అమ్మాయిలు ఎంతో అందంగా ఉంటారు.  వీరు అందానికి మారుపేరులా ఉంటారు. వీరి తీరు చాలా సౌమ్యంగా ఉంటుంది.  వీరు మాట్లాడే విధానం ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటుంది. అలగే వీరు నవ్వాలంటే ఎదుటివారి మనసులు కరిగిపోవడం ఖాయం. అంతేకాదు అనుబంధాలను, ప్రేమ సంబంధాలను బ్యాలెన్స్ చేయడంలో వీరు నిష్ణాతులు.

45
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశిలో పుట్టిన మహిళలు చాలా క్లాసీగా ఉంటారు. వీరు చూడగానే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరి  ప్రశాంత స్వభావం, విశ్వసనీయత వంటివే వీరి బలం. వీరు తమ చుట్టూ ఉన్నవారికి ఇట్టే ఆకట్టుకుంటారు.

55
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశికి చెందిన అమ్మాయిలు చాలా రొమాంటిక్. అలాగే అనుబంధాలలో ఎమోషనల్ గా ఉంటారు. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే వీరిది కలలు కనే స్వభావం. ఆ కలలు కనే పద్ధతి కూడా జనాలను ఆకర్షిస్తుంది. వీరు ఎవరితోనైనా కనెక్ట్ అయితే గుండె నుంచి నేరుగా కనెక్ట్ అవుతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Related Stories
Recommended image1
Husband for rent: భర్తను అద్దెకిస్తానని ప్రియురాలికి ఆఫర్ ఇచ్చిన భార్య, నెలకు అద్దె ఎంతో తెలుసా?
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి రావణుడి లక్షణాలు ఎక్కువ, ప్రాణం పోతున్నా వెనక్కి తగ్గరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved