MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశివారు ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!

Today Rasi Phalalu: ఈ రాశివారు ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 27.06.2025 శుక్రవారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : Jun 27 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మేష రాశివారికి రావాల్సిన బకాయిలు సకాలంలో చేతికందవు. ఖర్చు అధికంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తప్పా.. ఫలితం కనిపించదు. ఉద్యోగంలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. ఇతరులతో అనుకోని విభేదాలు కలుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారికి స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రయాణాల్లో ఆర్థిక లాభం కలుగుతుంది. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు దక్కుతాయి. ముఖ్యమైన పనుల్లో సొంత ఆలోచనలు కలిసివస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథున రాశివారికి వృత్తి, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. సేవా కార్యక్రమాలు నిర్వహించి.. గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. 

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. శత్రుపరమైన సమస్యల నుంచి బయటపడతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వృత్తి, ఉద్యోగం విషయంలో తోటివారి సహాయం లభిస్తుంది.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఉద్యోగంలో అదనపు బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేరు. ఇంటి వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. నిరుద్యోగుల కష్టం వృథా అవుతుంది. పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. 

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశివారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారంలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్థికంగా ఇబ్బందులున్నా సౌకర్యాలకు లోటు ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి.  

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశివారు పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగంలో అధికారుల సహాయంతో కొత్త పదవులు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఉద్యోగ ప్రయత్నాల్లో అవరోధాలు కలుగుతాయి. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణాల వల్ల శారీరక శ్రమ తప్పదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. సన్నిహితుల నుంచి డబ్బు ఒత్తిడి పెరుగుతుంది.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశి వారికి కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పిల్లల చదువు విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారు చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధు మిత్రులతో స్వల్ప విరోధాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో భాగస్వామి ప్రవర్తన వల్ల తలనొప్పి తప్పదు. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మీన రాశివారు పాత మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
రాశి ఫలాలు
జీవనశైలి
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Recommended image2
Mahalakshmi Rajayogam: మహాలక్ష్మీ రాజయోగంతో నవంబర్ నెలలో 3 రాశుల వారి జీవితమే మారిపోతుంది
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వటం మంచిదికాదు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవాళ్లు చాలా ఫాస్ట్ గా ఫేమస్ అవుతారు!
Recommended image2
Birth Date: పుట్టిన తేదీని బట్టి మీలో ఏ జంతువు లక్షణాలు ఉన్నాయో చెప్పచ్చు! ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved