MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 25.04.2026 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 25 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

Related Articles

Related image1
Vastu Plants: మనీ ప్లాంట్‌తో పాటు ఈ మొక్క ఉంటే ఇంట్లో డబ్బులే డబ్బులు!
Related image2
Zodiac Signs: ఈ 4 రాశులవారు బయటకు చాలా స్వీట్‍గా కనిపిస్తారు.. కానీ లోపల మాత్రం వేరు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో చికాకులు తప్పవు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వాములతో చర్చలు అనుకూలస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఇంటా బయటా గందరగోళ వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలుంటాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు ఉండవు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఇంట్లో వివాహది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సమాకూరుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయటా సమస్యలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత కష్టపడాలి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఇంట్లో విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయట పడతారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. నూతన గృహ, వాహన యోగం ఉంది. బంధు మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలు ఉంటాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనల వల్ల మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అప్పులు చేయకపోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Couple Photos: భార్యభర్తల ఫొటో స్టేటస్ పెడితే గొడవలు అవుతాయా? జ్యోతిష శాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image2
Planets Conjunction: ఒకే రాశిలో మూడు గ్రహాల కూటమి.. ఈ రాశుల లైఫ్ డేంజర్ లో పడినట్లే..
Recommended image3
Career Horoscope: ఈ రాశుల వారు 2 నెలల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు, వీరి గోల్డెన్ టైమ్ మొదలు
Related Stories
Recommended image1
Vastu Plants: మనీ ప్లాంట్‌తో పాటు ఈ మొక్క ఉంటే ఇంట్లో డబ్బులే డబ్బులు!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులవారు బయటకు చాలా స్వీట్‍గా కనిపిస్తారు.. కానీ లోపల మాత్రం వేరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved