MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Spiritual
  • Vastu Plants: మనీ ప్లాంట్‌తో పాటు ఈ మొక్క ఉంటే ఇంట్లో డబ్బులే డబ్బులు!

Vastu Plants: మనీ ప్లాంట్‌తో పాటు ఈ మొక్క ఉంటే ఇంట్లో డబ్బులే డబ్బులు!

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మనీ ప్లాంట్ ని పెంచడం శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్క నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి, పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని నమ్మకం. అయితే మనీ ప్లాంట్ తో పాటు మరొక మొక్క ఉంటే ఇంట్లో డబ్బులకు లోటుండదట. ఆ మొక్క ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 24 2026, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మనీ ప్లాంట్ తో పాటు పెంచాల్సిన మొక్క
Image Credit : Getty

మనీ ప్లాంట్ తో పాటు పెంచాల్సిన మొక్క

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంటి శ్రేయస్సుకు దోహదం చేస్తాయి. కొన్ని మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల సుఖ సంతోషాలు పెరగడంతో పాటు డబ్బుకు లోటుండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో మనీ ప్లాంట్ తో పాటు మరొక మొక్క ఉంటే, డబ్బు కష్టాలు ఉండవని చెబుతున్నారు. మరి ఆ మొక్క ఏంటో దానివల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సంతోషకరమైన జీవితం
Image Credit : Getty

సంతోషకరమైన జీవితం

సాధారణంగా వాస్తు శాస్త్రం.. పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీ అనే రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగితే ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అదే పాజిటివ్ ఎనర్జీ ఉంటే, సంపద పెరిగి, కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

Related Articles

Related image1
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
Related image2
Vastu Tips For Morning: ఉదయం నిద్ర లేవగానే అస్సలు చేయకూడని 5 పనులు ఇవే!
34
జెడ్ ప్లాంట్
Image Credit : Getty

జెడ్ ప్లాంట్

జెడ్ ప్లాంట్ నిజానికి దక్షిణాఫ్రికాకు చెందిన మొక్క. కానీ ఇప్పుడు ఈ మొక్క ఎక్కడైనా సులభంగా దొరుకుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం దీన్ని "లక్కీ ప్లాంట్" అని కూడా పిలుస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గి, సంపద పెరగాలని కోరుకునేవారు మనీ ప్లాంట్‌తో పాటు జెడ్ ప్లాంట్ ని ఇంట్లో పెంచడం చాలా మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్క తక్కువ సంరక్షణతో కూడా ఈజీగా పెరుగుతుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచడంతో పాటు గాలిని శుద్ధి చేసి ఆక్సీజన్ ని పెంచుతుంది.

44
ఈ మొక్కను ఎక్కడ పెట్టాలంటే?
Image Credit : chat gpt

ఈ మొక్కను ఎక్కడ పెట్టాలంటే?

వాస్తు ప్రకారం ఆగ్నేయ దిశకు, లక్ష్మీ దేవికి సంబంధం ఉంది. అందుకే ఈ దిశలో జెడ్ మొక్కను పెడితే సంపద, శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. జెడ్ ప్లాంట్ ని ఇంటి ప్రధాన ద్వారం లోపలి వైపు కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనీ ప్లాంట్ ని కూడా ఆగ్నేయ దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. దానివల్ల సంపద, శాంతి, సంతోషం పెరుగుతాయని నమ్మకం. అలాగే మనీప్లాంట్ ని తూర్పు దిశలో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈశాన్య దిశలో అస్సలు పెట్టకూడదు. దానివల్ల ఆర్థిక సమస్యలు రావచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Related Stories
Recommended image1
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
Recommended image2
Vastu Tips For Morning: ఉదయం నిద్ర లేవగానే అస్సలు చేయకూడని 5 పనులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved