MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశి వారు చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది!

Today Rasi Phalalu: ఈ రాశి వారు చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 19.06.2025 గురువారానికి సంబంధించినవి.

3 Min read
Author : Kavitha G
Published : Jun 19 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మేష రాశి వారు ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు వీరిని బాధిస్తాయి. ఈ రాశివారికి బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. పుణ్య క్షేత్రాల దర్శనం చేసుకుంటారు. వ్యాపారంలో సమస్యలు వస్తాయి. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు బాగా కలిసివస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. 

312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథున రాశి వారికి నేడు (గురువారం) కలిసివస్తుంది. ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. కీలక సమయంలో సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది. 

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశి వారికి చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఈ రాశివారిని బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సింహ రాశి వారికి బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదు. పాత అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు చేస్తారు. దూర ప్రయాణం సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశి వారికి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. వాటివల్ల భవిష్యత్తులో లాభాలు పొందే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి ధన లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

కుటుంబ పెద్దల సహకారంతో తుల రాశి వారు కొన్ని పనులు పూర్తిచేస్తారు. దూర ప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది. చికాకు వస్తుంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. కానీ ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది.  

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశి వారు నేడు (గురువారం) నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశి వారు ఉద్యోగుల విషయంలో అధికారుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. అన్నదమ్ములతో జాగ్రత్తగా ఉండాలి. వారితో వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాల్లో అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశి వారు విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగం విషయంలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాల దర్శనం చేసుకుంటారు.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి తెలివితో బయటపడతారు. ఈ రాశి వారు ఆకస్మిక ధన లాభం పొందుతారు. కీలక వ్యవహారాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. 

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఈ రాశి వారు కీలక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు నిదానంగా పూర్తవుతాయి. చేయని పనికి సన్నిహితుల నుంచి నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. ఈ రాశి వారు ఎక్కువగా వృథా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు రాత్రికి రాత్రే ధనవంతులవుతారు!
Recommended image2
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved