MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశి వారికి శత్రువులు కూడా స్నేహితులుగా మారి సాయం చేస్తారు!

Today Rasi Phalalu: ఈ రాశి వారికి శత్రువులు కూడా స్నేహితులుగా మారి సాయం చేస్తారు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 17.06.2025 మంగళవారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : Jun 17 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నా అధిగమిస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి.

312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. పిల్లల వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు నిజమవుతాయి.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆత్మీయుల సహకారంతో కొన్ని సమస్యలు నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం దక్కుతుంది.  

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరాలకు ఆదాయం సరిపోక అప్పులు చేయాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొత్త సమస్యలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు రాత్రికి రాత్రే ధనవంతులవుతారు!
Recommended image2
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved