Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశుల వారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!

Today Rasi Phalalu: ఈ రాశుల వారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 10.06.2025 మంగళవారానికి సంబంధించినవి.

Kavitha G | Published : Jun 10 2025, 05:00 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఇతరులకు డబ్బు సహాయం చేస్తారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.  

212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

మిత్రులతో కలిసి విహారయాత్రల్లో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో ఉత్సహంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

Related Articles

Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారికి పెళ్లితో అదృష్టం కలిసివస్తుంది!
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారికి పెళ్లితో అదృష్టం కలిసివస్తుంది!
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు నచ్చిన వారికోసం ఏం చేయడానికైనా వెనుకాడరు!
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు నచ్చిన వారికోసం ఏం చేయడానికైనా వెనుకాడరు!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

బంధు మిత్రులతో మనస్పర్థలు వస్తాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

412
 కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల రాక   ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగులు కొన్ని  చిక్కుల నుంచి బయటపడతారు. 

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కొన్ని పనుల్లో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆప్తుల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ధన, వస్తు, వాహన లాభాలు ఉన్నాయి. కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయట పడతారు. సంఘంలో పెద్దల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

దూర ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. రుణ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి, ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో వైద్య సహాయం అవసరం అవుతుంది.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి లాభం కలుగుతుంది. దైవారాధన వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ముఖ్యమైన పనుల్లో కావాల్సిన వారి సహకారం లభిస్తుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం. పిల్లల చదువు విషయాలు సంతృప్తినిస్తాయి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆరోగ్యం సహకరించదు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మికంగా డబ్బు ఖర్చు కావచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి.

Kavitha G
About the Author
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. Read More...
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories