MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Chanakya Niti: పొరపాటున కూడా ఈ విషయాలు ఇతరులకు చెప్పకండి

Chanakya Niti: పొరపాటున కూడా ఈ విషయాలు ఇతరులకు చెప్పకండి

Chanakya Niti: సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని షేర్ చేయడం నేడు ట్రెండ్ గా మారింది. అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం  ప్రతి ఆలోచను, ప్రతి అనుభూతిని వెల్లడించడం సరికాదని,  కొన్ని విషయాలను రహస్యంగా ఉంచాలని సూచించారు. ఇంతకీ ఆ విషయాలేంటీ? 

1 Min read
Author : Rajesh K
Published : Jul 21 2025, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలివైన వాళ్ల లక్షణం ఇదే..
Image Credit : Getty

తెలివైన వాళ్ల లక్షణం ఇదే..

ప్రతి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయకుండా .. కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడం ఎంతో మేలు. కొన్ని విషయాలు బయటపెడితే వ్యక్తిగత సంబంధాలు, వృత్తిపరమైన అవకాశాలు, భద్రత వంటి విషయంలో సమస్యలు రావచ్చు.  ఏ విషయాన్ని చెప్పాలి? ఏ విషయాన్ని రహస్యంగా ఉంచాలి?  అనేది ఆలోచించి నిర్ణయించుకోవడమే తెలివైన వారి లక్షణమని ఆచార్య చాణక్యుడు  పేర్కొన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వారే తెలివైనవారు
Image Credit : Getty

వారే తెలివైనవారు

ఈ రోజుల్లో చాలామందికి సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని షేర్ చేయడం అలవాటుగా మారింది.  వ్యక్తిగత విషయాలు, భావోద్వేగాలు, ప్రయాణాలు, ఆర్థిక విషయాలు అన్నింటినీ బహిరంగంగా సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు. అలాంటి విషయాలు  చెప్పే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించాలనీ, కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే తెలివైన వారి లక్షణమని ఆచార్య చాణక్యుడు సూచించారు. 

35
ప్రేమలో గోప్యత
Image Credit : Getty

ప్రేమలో గోప్యత

ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన భావోద్వేగం. అది బలపడే వరకూ దాన్ని రహస్యంగా ఉంచుకోవడం తెలివైన నిర్ణయం. ఎందుకంటే.. తక్కువకాలపు అర్థరహిత ఒప్పందాలు లేదా ఇతరుల జోక్యం వల్ల ఆ బంధం తెగిపోయే ప్రమాదముంది.  ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాతే బయట ప్రపంచానికి తెలియజేయడం మంచిది.  

45
ఇంటి సమస్యలు.. ఇంట్లోనే పరిష్కారం
Image Credit : Getty

ఇంటి సమస్యలు.. ఇంట్లోనే పరిష్కారం

ఇంట్లో జరిగే గొడవలు బయటివారికి చెప్పడం వల్ల ప్రయోజనం ఉండకపోగా.. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలహీనపడుతాయి. కుటుంబం అంటేనే  పరస్పర విశ్వాసం, గౌరవం. అలాంటి కుటుంబంలో సమస్యలు వస్తే.. ఇంట్లోనే పరిష్కారం వెతుక్కోవాలి. అలా చేస్తే బంధాలు బలపడతాయి, కుటుంబంలో సమరసత పెరుగుతుంది.

55
నమ్మకమే స్నేహానికి పునాది
Image Credit : Getty

నమ్మకమే స్నేహానికి పునాది

ఆచార్య చాణక్యుడు ప్రకారం.. స్నేహితుడు మనల్ని నమ్మి, ఏదైన రహస్య విషయాన్ని పంచుకుంటే.. వారి విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నిజమైన స్నేహితునిగా నిలబడతాం. ఒకసారి రహస్యం బయటపడితే.. ఆ బంధంలో నమ్మకాన్ని తిరిగి పొందడం చాలా కష్టం. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు
జీవనశైలి
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Chanakya Niti: పెళ్లి తర్వాత భర్త పరాయి స్త్రీతో సంబంధం ఎందుకు పెట్టుకుంటాడు?
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారికి అస్సలు దానం చేయకూడదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved