MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Sun Transit: రేవతి నక్షత్రంలోకి సూర్యుడు.. ఏప్రిల్‌లో భారీగా సంపాదించే 4 రాశులు ఇవే

Sun Transit: రేవతి నక్షత్రంలోకి సూర్యుడు.. ఏప్రిల్‌లో భారీగా సంపాదించే 4 రాశులు ఇవే

Sun Transit: సూర్య భగవానుడు మార్చి 31న రేవతి నక్షత్రం లోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల 4 రాశుల వారికి భారీగా కలిసివస్తుంది. ఏప్రిల్ లో వారి ఆదాయం పెరుగుతుంది. ఆ రాశులేవో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 30 2026, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూర్య సంచారం
Image Credit : Getty

సూర్య సంచారం

సూర్యుడుని గ్రహాలకు రాజుగా చెప్పుకుంటారు. మార్చి 31వ తేదీన సూర్యుడు నక్షత్రం మారబోతున్నాడు. ఉత్తరాభాద్రపద నక్షత్రం నుండి రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. రేవతి నక్షత్రం బుధ గ్రహానికి సంబంధించినది. ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించడం వల్ల నాలుగు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. వారు ఏప్రిల్‌లో భారీగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆ నాలుగు రాశులు ఏవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

సూర్యుడు రేవతి నక్షత్రంలోకి మారడం వల్ల మేషరాశి జాతకులకు అంతా కలిసి వస్తుంది. ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశి ఉద్యోగులపై అధికారులకు నమ్మకం పెరుగుతుంది. ముఖ్యమైన బాధ్యతలు అందించే అవకాశం ఉంది. ప్రభుత్వంతో అనుబంధం ఉన్న పనులు సజావుగా పూర్తయిపుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

35
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సూర్యుడు నక్షత్ర మార్పు సింహ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ తగ్గే అవకాశం ఉంది. లేదా జీతం పెరగవచ్చు. సమాజంలో, కుటుంబంలో వీరి గౌరవం బాగా పెరుగుతుంది. వ్యక్తిత్వం కూడా అందరికీ నచ్చుతుంది. కుటుంబంతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. ఏదైనా హిల్ స్టేషన్ కు యాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

45
ధనస్సు రాశి
Image Credit : Getty

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి సూర్యుడి నక్షత్ర మార్పు అంతా మేలే చేస్తుంది. వీరు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు విజయానికి నడిపిస్తాయి. ఈ రాశివారు సంపాదించడానికి మంచి అవకాశాలు పొందే కాలం ఇది. ఎంతో కాలంగా జేబులో డబ్బు నిలవడం లేదని బాధపడుతున్న వారికి త్వరలోనే ఆ బాధ తీరిపోతుంది. డబ్బు పొదుపు చేస్తారు. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. స్నేహితులు, బంధువులు ఈ రాశి వారిని గౌరవంగా చూస్తారు.

55
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి ఏప్రిల్ నెల శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ రాశి వారు పని చేసే చోట పురోగతిని దక్కుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా దక్కుతుంది. చాలా కాలంగా అప్పులు ఇచ్చి ఇబ్బంది పడుతున్న వారికి ఆ బాధ తీరిపోతుంది. ఇతరుల చేతిలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. మంచి ఉద్యోగం కావాలన్న కోరిక కూడా తీరిపోతుంది. ఇక ఉద్యోగాలను వదిలి వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Mukesh Ambani: ముకేశ్ అంబానీ 27 అంతస్తుల ఇంట్లో ఒక్క ఏసీ కూడా పెట్టలేదు.. ఎందుకు?
Recommended image2
Okra Cooking Tips: బెండకాయ వేపుడు జిగురుగా కాకుండా పొడిపొడిగా వచ్చేందుకు సింపుల్ చిట్కాా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved