MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Venus Blessings: శుక్రుడి దయతో ఈ 4 రాశులవారికి ధన యోగం మొదలు, ఆరోజు వరకు వీరికి తిరుగే ఉండదు

Venus Blessings: శుక్రుడి దయతో ఈ 4 రాశులవారికి ధన యోగం మొదలు, ఆరోజు వరకు వీరికి తిరుగే ఉండదు

Venus Blessings: శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీని వల్ల మాళవ్య రాజయోగం ఏర్పడింది. ఏప్రిల్ 19 నుంచి  మే 14 వరకు ఈ రాజయోగం ఉంటుంది. ఈ సమయంలో 4 రాశుల వారికి ధన యోగం పట్టబోతోంది. ఆ రాశులేవో చూసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Apr 20 2026, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి శుక్రుడి వల్ల మంచి సమయం వచ్చేసింది. ఏప్రిల్ 19 నుంచి మే 14 వరకు వీరికి ఆపడం ఎవరితరం కాదు.  ఈ కాలం చాలా శక్తివంతమైనది. ఈ రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వీరికి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. పెరుగుతున్న ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుని లాభాలు పొందుతారు. హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ లేదా నగల వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది.

24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

శుక్రుడి సంచారం కర్కాటక రాశి వారికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు దాదాపు  పరిష్కారమవుతాయి. ఈ రాశి వారికి ఊహించని ఆదాయం వస్తుంది. ఎంతో కాలంగా  ఆగిపోయిన లాభాలు ఇప్పుడు మళ్లీ రావడం మొదలవుతుంది. వీరికి తెలివి పెరుగుతుంది. పెట్టుబడుల గురించి తెలివిగా ఆలోచించి లాభాలను పెంచుకుంటారు. విదేశీ వాణిజ్యం లేదా ఆన్‌లైన్ వ్యాపారం చేసే వారికి పెద్ద డీల్స్ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Lucky dates: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదో ఒక వయసులో ధనవంతులై తీరుతారు
Related image2
Car Burial: కోటిన్నర బెంజ్ కారును మరణించిన వ్యక్తితో పాటూ పాతి పెట్టిన కుటుంబం.. ఎందుకో తెలుసా?
34
కన్య రాశి
Image Credit : Getty

కన్య రాశి

శుక్రుని సంచారం కన్యా రాశి వారికి ఆర్థిక పురోగతి అందుతుంది.  సృజనాత్మక రంగాల్లో విజయాన్ని అందిస్తుంది. ఈ రాశిలోని ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా బోనస్‌లు పొందే అవకాశాలు ఉన్నాయి. వీరికి పనిభారం ఉన్నప్పటికీ ఈ రాశి వారు అదనపు బాధ్యతలు తీసుకుంటారు. అయినా వీరికి మంచి ఫలితాలు దక్కుతాయి. వీరికి సరైన గుర్తింపు లభిస్తుంది. కళ, డిజైనింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారు తమ ప్రతిభను ఉపయోగించి మంచి ఆదాయం సంపాదించగలరు.

44
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఊహించని ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేటివ్ పెట్టుబడులు పెట్టేవారు మంచి లాభాలు పొందుతారు. ఈ రాశి వారు తమ దూరదృష్టికి ఇప్పుడు మరింత పదును పెడతారు. వీరు గతంలో కంటే లోతుగా ఆలోచిస్తారు. కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశులవారు బయటకు చాలా స్వీట్‍గా కనిపిస్తారు.. కానీ లోపల మాత్రం వేరు!
Recommended image2
Birth date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల భవిష్యత్తును బంగారు కలంతో రాసాడు ఆ బ్రహ్మ
Recommended image3
Rahu Ketu Gochar: పగబట్టిన రాహు కేతువులు.. ఈ 5 రాశుల వారికి కొన్ని నెలలు కష్టాలే
Related Stories
Recommended image1
Lucky dates: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదో ఒక వయసులో ధనవంతులై తీరుతారు
Recommended image2
Car Burial: కోటిన్నర బెంజ్ కారును మరణించిన వ్యక్తితో పాటూ పాతి పెట్టిన కుటుంబం.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved