MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Astrology
  • Rahu Ketu: కలిసివస్తున్న దుష్టగ్రహాలైన రాహుకేతువులు.. ఈ 5 రాశుల వారికి డబ్బే డబ్బు

Rahu Ketu: కలిసివస్తున్న దుష్టగ్రహాలైన రాహుకేతువులు.. ఈ 5 రాశుల వారికి డబ్బే డబ్బు

Rahu Ketu: రాహు కేతువులు దుష్టగ్రహాలే అయినా కొన్ని సార్లు అవి స్థానం మారినప్పుడు మంచి కూడ చేస్తాయి.  కొన్ని రాశుల వారికి కెరీర్, ఆర్థిక, వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి.  రాహుకేతువులు ఇప్పుడు కొన్ని రాశుల వారికి భారీ కలిసివచ్చేలా చేస్తాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : May 31 2026, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

రాహు, కేతువుల సంచారం వల్ల మేష రాశి వారికి చాలా మేలు జరుగుతుంది.  వీరికి అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది. పెండింగ్‌లో పడి ముందుకు సాగని పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇల్లు లేదా వాహనం కొనాలనే కల కూడా నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్నవారికి వస్తున్న సమస్యలు కూడా తగ్గుతాయి.  ఆదాయం అనేక మార్గాలలో పెరగవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

రాహు, కేతువుల వల్ల కర్కాటక రాశి వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారికి ఆకస్మికంగా ధన లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి కొత్త ఆదాయ మార్గాలు కూడా ప్రారంభమవుతాయి. దీని వల్ల వారి కుటుంబ అవసరాలు తీరతాయి. రాహు, కేతువుల ప్రభావం వల్ల ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. దానధర్మాలు కూడా చేస్తారు.

Related Articles

Related image1
Jupiter and Ketu: గురు గ్రహంతో కలిసిన కేతువు.. ఈ 4 రాశులకు ఇక కాసుల వర్షమే
Related image2
Sofa Cleaning: సోఫా పాతగా మారి మురికి పట్టిందా? ఈ పదార్థాలతో క్లీన్ చేస్తే కొత్తదిలా మెరిసిపోతుంది
35
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశి వారికి రాహు కేతువుల సంచారం మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు సంపాదించే కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది.  ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో బంధాలు బలపడతాయి. పిల్లల కోసం ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు.

45
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

తులా రాశి వారికి రాహు, కేతువుల సంచారం లాభాలను తెస్తుంది. ఈ రాశి వారికి అదృష్టం పూర్తిగా కలిసివస్తుంది.  మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఇక వ్యాపారస్తులకు ఓ గౌరవనీయ వ్యక్తి సలహాతో మీరు మంచి లాభం పొందుతారు. వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. 

55
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

రాహు, కేతువుల సంచార మార్పులు కుంభ రాశి వారికి కెరీర్‌ ముందుకు సాగుతుంది. ఇక ఉద్యోగం మారాలని ఎదురు చూస్తున్నవారికి ఈ సమయంలో మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారం విస్తరించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఈ రాశివారికి ఉన్న పాత వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి కొనడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image3
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Related Stories
Recommended image1
Jupiter and Ketu: గురు గ్రహంతో కలిసిన కేతువు.. ఈ 4 రాశులకు ఇక కాసుల వర్షమే
Recommended image2
Sofa Cleaning: సోఫా పాతగా మారి మురికి పట్టిందా? ఈ పదార్థాలతో క్లీన్ చేస్తే కొత్తదిలా మెరిసిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved