MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Lucky dates: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదో ఒక వయసులో ధనవంతులై తీరుతారు

Lucky dates: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదో ఒక వయసులో ధనవంతులై తీరుతారు

Lucky dates: న్యూమరాలజీ ప్రకారం కొన్ని  తేదీల్లో పుట్టిన వాళ్లు జీవితంలో ధనవంతులు అవుతారు. సంపద, కీర్తిప్రతిష్టలను సులభంగా సంపాదిస్తారు. మొదట పేదరికంలో పుట్టినా తరువాత విపరీతంగా డబ్బు సంపాదించే వారు ఏ తేదీల్లో పుడతారో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Apr 19 2026, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ తేదీల్లో పుట్టిన వారు
Image Credit : Getty

ఈ తేదీల్లో పుట్టిన వారు

ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు జీవితంలో ఏదో ఒక సమయంలో ధనవంతులు అవుతారు. వీరి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. వీరిపై సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుంది. వీరికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు. సమాజంలో వీరికి మంచి గౌరవం, ఉన్నత పదవులు దక్కే అవకాశాలు ఎక్కువ. వీళ్లు డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తారు. కాబట్టి వీరు పేదరికంలో పుట్టినా తరువాత ధనవంతులుగా మారుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రాడిక్స్ సంఖ్య 5
Image Credit : Asianet News

రాడిక్స్ సంఖ్య 5

ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. వీరిని పాలించేది బుధ గ్రహం. ఈ తేదీలలో పుట్టిన వాళ్లు చాలా తెలివైన వాళ్లు, మంచిగా మాట్లాడగలరు. వ్యాపార రంగంలో  అడుగుపెడితే అద్భుతాలు చేసే అవకాశం ఉంది. ఏదైనా కొత్త విషయాలను చాలా వేగంగా నేర్చుకుంటారు. తమ తెలివితేటలతో బోలెడంత డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక కష్టాలు వీళ్ల దరిదాపుల్లోకి కూడా రావు.

34
రాడిక్స్ సంఖ్య 6
Image Credit : Asianet News

రాడిక్స్ సంఖ్య 6

ఈ నెలలోనైనా 6,15, 24 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 6. ఈ అంకె ఉన్నవారిపై  శుక్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే వీరికి విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. ఈ తేదీలలో పుట్టిన వారికి లక్ష్మీదేవి కటాక్షం  ఎప్పుడూ ఉంటుంది. కళలు, సినిమా, ఫ్యాషన్ రంగాల్లో రాణిస్తారు. ఖరీదైన ఇళ్లు, కార్లు వీరికి సహజంగానే లభిస్తాయి.

44
రాడిక్స్ సంఖ్య 9
Image Credit : Asianet News

రాడిక్స్ సంఖ్య 9

ఈ నెలలోనైనా  9, 18, 27 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 9 అవుతుంది. ఈ అంకెను పాలించేది కుజ గ్రహం. ఈ తేదీలలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు, పట్టుదల ఉన్నవాళ్లు. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే, అది సాధించే వరకు నిద్రపోలేరు. రియల్ ఎస్టేట్, రక్షణ రంగాల్లో వీరు సంపదను ఆర్జిస్తారు. వీరి ధైర్యమే వీరిని కోటీశ్వరులను చేస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కీలక విషయాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది!
Related Stories
Recommended image1
Wealth Mantras: పేదరికాన్ని తొలగించే శక్తివంతమైన మంత్రాలు ఇవిగో, వీటిని ఎప్పుడు జపించాలంటే
Recommended image2
Baba Vanga: ఈ ఏడాది చివరి వరకు ఈ 4 రాశుల వారికి కష్ట నష్టాలు తప్పకపోవచ్చు, బాబా వంగా జోస్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved