MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Powerful Yoga: మీన రాశిలో అత్యంత శక్తివంతమైన రాజయోగం..ఈ మూడు రాశుల తలరాత మారినట్లే

Powerful Yoga: మీన రాశిలో అత్యంత శక్తివంతమైన రాజయోగం..ఈ మూడు రాశుల తలరాత మారినట్లే

 Budh Gochar 2026 : ఏప్రిల్ 11న బుధ గ్రహం మీన రాశిలో కి అడుగుపెడుతుంది. దీని వల్ల ఆ రాశిలో శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. ఈ శక్తివంతమైన రాజయోగం మూడు రాశుల జీవితాలను పూర్తిగా మార్చేయనుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 31 2026, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Powerful Rajayoga
Image Credit : Getty

Powerful Rajayoga

వేద జోతిష్యశాస్త్రం ప్రకారం, తెలివితేటలు, వ్యాపారాలకు బుధ గ్రహం అధిపతి. ఈ బుధ గ్రహం ప్రస్తుతం కుంభ రాశి ఉన్నాడు. ఏప్రిల్ 11వ తేదీన మీన రాశిలోకి అడుగుపెడుతుంది. బుధుడు ఈ రాశిలోకి అడుగుపెట్టడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం కలిగించొచ్చు. కానీ, ఈ రాశికి అధిపతి అయిన గురు గ్రహం కేంద్ర స్థానంలో అనుకూల స్థితిలో ఉన్నాడు. దీని కారణంగా శక్తివంతమైన నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం మూడు రాశుల వారికి అదృష్టాన్ని మోసుకురానుంది. ఈ మూడు రాశులకు వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధించగలరు. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.ధనుస్సు రాశి...
Image Credit : Asianet News

1.ధనుస్సు రాశి...

ధనుస్సు రాశిలో జన్మించిన వారికి నీచభంగ రాజయోగం మరింత సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే, ఈ సమయంలో బుధుడు బలమైన స్థితిలో ఉంటాడు. అంతేకాకుండా, ఈ రాజయోగం ఈ రాశివారికి సంబంధించి నాలుగో స్థానంలో ఏర్పడుతుంది. ఫలితంగా, ఈ సమయంలో వ్యాపార విస్తరణకు అనుకూలంగా మారుతుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు. వాటి నుంచి విపరీతంగా లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా విపరీతమైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్థులకు తమ పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. జీవితంలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. జీవితం ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది.

34
2.మిథున రాశి...
Image Credit : Asianet News

2.మిథున రాశి...

మిథున రాశిలో జన్మించిన వారికి, నీచభంగ రాజయోగం మరింత అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే, ఈ రాజయోగం ఈ రాశివారి పదో స్థానంలో ఏర్పడుతుంది. దీని ప్రభావం కారణంగా.. ఈ రాశి వారి తెలివితేటలు, కష్టపడే తత్వాన్ని ఉద్యోగంలో పై అధికారులు గుర్తించి ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారం చేసేవారికి కూడా ఈ సమయంలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. అయితే.. ఈ సమయంలో ఈ రాశివారి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

44
3.మీన రాశి...
Image Credit : Asianet News

3.మీన రాశి...

మీన రాశిలో జన్మించిన వారికి నీచభంగ రాజయోగం చాలా ప్రయోజనాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతంది. కెరీర్ లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్య, రచన, మీడియా, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ కాలంలో మీకు అధిక గౌరవం, ప్రతిష్ఠను తీసుకువస్తాయి. ప్రేమ జీవితం ఆనందంగా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Mercury Transit: మీన రాశిలోకి బుధుడు...ఏప్రిల్ నెలలో ఈ నాలుగు రాశులకు రాజయోగం, ప్రమోషన్ గ్యారెంటీ
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహు ప్రభావం..శత్రువులపై ఎలా పగతీర్చుకుంటారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved