MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహు ప్రభావం..శత్రువులపై ఎలా పగతీర్చుకుంటారో తెలుసా?

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహు ప్రభావం..శత్రువులపై ఎలా పగతీర్చుకుంటారో తెలుసా?

Birth Date: మీరు పుట్టిన తేదీ కేవలం ఒక అంకె మాత్రమే కాదు, అది మీ జీవిత గమనాన్ని, మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించే ఒక శక్తివంతమైన సంకేతం. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. శత్రువులపై పగ తీర్చుకోకుండా వదిలిపెట్టరు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 30 2026, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Birth Date
Image Credit : Getty

Birth Date

న్యూమరాలజీ ప్రకారం, మనం పుట్టిన తేదీ మన జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో,ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీలో పుట్టిన వారిపై రాహు ప్రభావం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రాహు ప్రభావం...
Image Credit : Stockphoto

రాహు ప్రభావం...

ఈ తేదీల్లో పుట్టిన వారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. జోతిష్య శాస్త్రంలో రాహువును అత్యంత శక్తివంతమైన, రహస్యమైన గ్రహంగా భావిస్తారు. అందుకే, ఈ తేదీల్లో పుట్టిన వారు అసాధారణమైన మేధస్సు, ధైర్యం కలిగి ఉంటారు. అంతేకాదు.. ఈ తేదీల్లో పుట్టిన వారు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. కష్టాలు వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా, వాటిని పరిష్కరించే కొత్త మార్గాలను వెతుకుతారు.

33
ఎవరైనా వీరి జోలికి వస్తే...
Image Credit : Getty

ఎవరైనా వీరి జోలికి వస్తే...

వీరు సాధారణంగా చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ, ఎవరైనా వీరితో గొడవకు దిగితే మాత్రం అస్సలు ఊహించరు. తమకు జరిగిన అన్యాయాన్ని వీరు ఎప్పటికీ మర్చిపోరు. సరైన సమయం కోసం వేచి చూసి మరీ ప్రతికారం తీర్చుకుంటారు. వీరి కోపం చాలా తీవ్రంగా ఉంటుంది.

ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. కానీ, ఎవరైనా హాని చేయాలని చూస్తే మాత్రం వారిని వదిలిపెట్టరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Birth date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం.. కష్టాల నుంచి కోట్లకు పడగెత్తడం ఖాయం..!
Recommended image2
Birth Date: మీరు ఈ తేదీల్లో పుట్టారా? మీకు డబ్బే డబ్బు.. తిరుగులేని ఫేమ్ మీ సొంతం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved