MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Lunar Eclipse: కుంభ రాశిలో చంద్ర గ్రహణం.. ఈ 3 రాశులకు లైఫ్ టైమ్ సెటిల్మెంట్

Lunar Eclipse: కుంభ రాశిలో చంద్ర గ్రహణం.. ఈ 3 రాశులకు లైఫ్ టైమ్ సెటిల్మెంట్

 Lunar Eclipse: హోలీ పండగ వేళ కుంభ రాశిలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం కొన్ని రాశుల జీవితాలపై చాలా ఎక్కువగా ప్రభావం చూపనుంది. ఆదాయం పెరుగుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 09 2026, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Lunar Eclipse
Image Credit : Getty

Lunar Eclipse

Lunar Eclipse: జోతిష్యశాస్త్రం ప్రకారం.. చంద్ర, సూర్య గ్రహణాలు సరైన సమయంలో సంభవిస్తాయి. దీని ప్రభావం ప్రతి వ్యక్తి జీవితంపై కనిపిస్తుంది. 2026 లో మొదటి సంపూర్ణ చంద్ర గ్రహణం ఫాల్గుణి పౌర్ణమి రోజున ఏర్పడనుంది. అంటే.. హోలీ పండగ సమయంలో మార్చి 3వ తేదీన ఏర్పడుతోంది. ఈ గ్రహణం కుంభ రాశిలో ఏర్పడుతోంది.ఈ గ్రహణం మూడు రాశుల వారి జీవితాల్లోకి అదృష్టం మోసుకురానుంది.కెరీర్ , వ్యాపారం పరంగా గొప్ప స్థాయికి వెళతారు. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

24
ధనుస్సు రాశి...
Image Credit : Asianet News

ధనుస్సు రాశి...

కుంభ రాశిలో ఏర్పడుతున్న సంపూర్ణ చంద్ర గ్రహణం ధనుస్సు రాశివారికి చాలా ప్రయోజనాలు మోసుకురానుంది. ఈ సమయంలో ధనుస్సు రాశివారు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేస్తారు. అంతేకాదు.. ఆదాయంలో కూడా భారీ పెరుగుదలను చూస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. జీవితం చాలా పాజిటివిటీతో నిండిపోతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటారు.

Related Articles

Related image1
Birth Date: మీరు పుట్టిన తేదీ మీ గురించి ఏం చెబుతుందో తెలుసా?
Related image2
Vastu Tips: కిచెన్ లో స్టవ్ పక్కన ఇవి ఉంటే..ఇంట్లో డబ్బు నిలవదు..!
34
మకర రాశి...
Image Credit : Asianet News

మకర రాశి...

ఈ ఏడాది కుంభ రాశిలో ఏర్పడుతున్న తొలి సంపూర్ణ చంద్ర గ్రహణం మకర రాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేయనుంది. వీరి జీవితం లో ఊహించని శుభవార్తలు వింటారు. ఉద్యోగ పరంగా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. చంద్ర గ్రహణ శుభ ప్రభావం కారణంగా, మకర రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు ఎదురౌతాయి. దీని ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించగలరు. అంతేకాదు.. ఈ సమయంలో ఈ రాశివారి కీర్తి, ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి.

44
 3.సింహ రాశి..
Image Credit : Asianet News

3.సింహ రాశి..

ఈ ఏడాది ఏర్పడుతున్న మొదటి చంద్ర గ్రహణం సింహ రాశి వారికి మరింత లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో, సింహ రాశికి చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమౌతుుంటే.. వారి విజయావకాశాలు కూడా చాలా పెరుగుతాయి. ఈ సమయంలో అపారమైన ప్రయోజనాలు పొందుతారు. అదేవిధంగా, ఈ సమయంలో ఉద్యోగం కోసం చూస్తున్న ఈ రాశికి చెందిన వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశాలు కూడా చాలా పెరుగుతాయి. అదనంగా, ఈ సమయంలో సింహ రాశికి చెందిన వారు వ్యాపారం చేస్తుంటే, మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశాలు కూడా చాలా పెరుగుతాయి. దీనితో పాటు, సింహ రాశికి చెందిన వారికి ఈ సమయంలో వ్యాపారం , వాణిజ్యానికి సంబంధించిన కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
March Horoscope: మార్చి నెలలో ఈ రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది! మీ రాశి ఉందో చూడండి
Recommended image2
Dream Meaning: కలలో రక్తం కనిపిస్తే అర్థమేంటి..? శుభమా? అశుభమా?
Recommended image3
Venus Moon Transit: శుక్ర చంద్రుల దయతో మార్చి 2 నుంచి ఈ 3 రాశులకు లక్కే లక్కు
Related Stories
Recommended image1
Birth Date: మీరు పుట్టిన తేదీ మీ గురించి ఏం చెబుతుందో తెలుసా?
Recommended image2
Vastu Tips: కిచెన్ లో స్టవ్ పక్కన ఇవి ఉంటే..ఇంట్లో డబ్బు నిలవదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved