MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • March Horoscope: మార్చి నెలలో ఈ రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది! మీ రాశి ఉందో చూడండి

March Horoscope: మార్చి నెలలో ఈ రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది! మీ రాశి ఉందో చూడండి

March Horoscope: ఈ మాస ఫలాలు మార్చి నెలకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

3 Min read
Author : Kavitha G
Published : Feb 28 2026, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
మాస ఫలాలు
Image Credit : Getty

మాస ఫలాలు

ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మార్చి నెలలో మేషరాశి వారికి శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారులకు లాభ సూచనలు ఉన్నాయి. కుటుంబంలో చిన్నచిన్న తగాదాలు వచ్చినా, సర్దుకుంటాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది కానీ అనవసర ఖర్చులను తగ్గించాలి. తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు కృషికి తగిన ఫలితం లభిస్తుంది.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా కొంత ఊహించని ఖర్చులు రావచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వ్యాపారంలో భాగస్వాములతో స్పష్టత అవసరం. కాస్త సహనం పాటిస్తే విజయాలు సాధ్యమవుతాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథునరాశి వారికి మార్చి నెల చురుకుదనం, చైతన్యంతో నిండి ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది.  అనవసర మాటలు మాట్లాడటం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

మార్చి నెల కర్కాటకరాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా, కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరం. జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్నేహితుల సహకారం ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి మార్చి నెల అనుకూలంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ధైర్యంగా తీసుకునే కొన్ని నిర్ణయాలు లాభదాయంకగా ఉంటాయి. 

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశి వారికి ఈ నెల శ్రమ ఎక్కువగా ఉండవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది. 

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశి వారికి మార్చి నెల సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈ నెలలో ధైర్యంగా ముందడుగు వేస్తే విజయాలు సాధ్యమవుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి ఈ నెల కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో మార్పులు రావచ్చు. ఆర్థికంగా ఊహించని లాభాలు ఉండవచ్చు కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబంలో చిన్న విభేదాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సహనం పాటిస్తే సమస్యలు తగ్గుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సురాశి వారికి మార్చి నెల అభివృద్ధిని సూచిస్తోంది. ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మీ ఆత్మవిశ్వాసం విజయానికి దారి తీస్తుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశివారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి. శ్రద్ధ, క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలు చూడవచ్చు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభరాశి వారికి మార్చి నెల కొత్త అవకాశాలు తెస్తుంది. ఉద్యోగంలో మార్పులు రావచ్చు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. సహనం, పట్టుదల మంచి ఫలితాలనిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మీనరాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందవచ్చు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. నిరుద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 5 విషయాలు భార్యతో కూడా చెప్పకూడదు!
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తుంది.. అదృష్టం అంటే వీరిదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved