MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Venus Moon Transit: శుక్ర చంద్రుల దయతో మార్చి 2 నుంచి ఈ 3 రాశులకు లక్కే లక్కు

Venus Moon Transit: శుక్ర చంద్రుల దయతో మార్చి 2 నుంచి ఈ 3 రాశులకు లక్కే లక్కు

Venus Moon Transit: జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం  మార్చి 2 నుంచి కొన్ని రాశుల వారికి శుభ కాలం మొదలవుతుంది. శుక్రుడు, చంద్రుడు తమ రాశులను మార్చి 2న మార్చుకోబోతున్నారు. ఈ గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 28 2026, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శుక్ర చంద్రుల రాశి మార్పు
Image Credit : Getty

శుక్ర చంద్రుల రాశి మార్పు

జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు, చంద్రుడు ఇద్దరూ ముఖ్యమైన గ్రహాలు. వీరి గమనం రాశి చక్రంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.  మార్చి 2 న శుక్రుడు, చంద్రుడు తమ రాశులను మార్చుకోబోతున్నారు. రాక్షస గురువైన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించి 26 రోజులు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత మార్చి 26న మేషరాశిలోకి వెళ్తాడు. మార్చి 2న  చంద్రుడు సింహరాశిలోకి సంచరిస్తాడు. రెండు రోజుల తర్వాత మార్చి 4న కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి శుక్ర, చంద్రుల సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో విజయం సాధిస్తారు. ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఇది ఎంతో మంచి కాలం అనే చెప్పాలి. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.  ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

Related Articles

Related image1
Love Marriage: ప్రేమికులు ఈ ఆలయానికి వెళితే చాలు.. పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది
Related image2
Arjun Tendulkar Wedding: అర్జున్, సానియా ప్రేమకథకు కారణం అక్క సారా టెండూల్కర్ అని తెలుసా?
34
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ గ్రహాల సంచారం ఎంతో అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. వీరికి శారీరక సుఖాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఈ రాశి వారు బాధ్యతలు సకాలంలో పూర్తి చేస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారి కోరికలు నెరవేరుతాయి. కెరీర్‌లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్, ఇంక్రిమెంట్ కూడా లభించవచ్చు. 

44
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీనరాశి వారిపై శుక్ర, చంద్రుల ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. సమాజంలో వీరి గౌరవం విపరీతంగా పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలుకునే వారి కల నెరవేరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ పైఅధికారులు నుంచి ప్రశంసలు పొందుతారు. ఈ రాశి వారు లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా బలంగా మారుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: లైఫ్‌లో ఎక్కువగా సక్సెస్ అయ్యే టాప్ 5 రాశులు ఇవే.. మీ రాశి ఉందా?
Recommended image2
Sun and Moon: సూర్య చంద్రుల వ్యతిపాత యోగం..ఈ 4 రాశులకు విపరీతమైన సంపద
Recommended image3
Venus Transit: శుక్ర మహాదశ మొదలైంది.. ఈ మూడు రాశులకు కుబేరులు అయ్యే సువర్ణ అవకాశం
Related Stories
Recommended image1
Love Marriage: ప్రేమికులు ఈ ఆలయానికి వెళితే చాలు.. పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది
Recommended image2
Arjun Tendulkar Wedding: అర్జున్, సానియా ప్రేమకథకు కారణం అక్క సారా టెండూల్కర్ అని తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved