MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Birth Date: మీరు పుట్టిన తేదీ మీ గురించి ఏం చెబుతుందో తెలుసా?

Birth Date: మీరు పుట్టిన తేదీ మీ గురించి ఏం చెబుతుందో తెలుసా?

 Birth Date: జోతిష్యం మాదిరిగానే, న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం, జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవచ్చు. ఏ తేదీల్లో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందామా... 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 07 2026, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
NUmerology
Image Credit : Getty

NUmerology

1.నెంబర్ 1( 1, 10, 19, 28)

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి సూర్యుడు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఎవరి కిందా పని చేయడానికి ఇష్టపడరు. సొంత నిర్ణయాలు తీసుకోవడంలో నేర్పరులు. రాజకీయం, వ్యాపారం, మేనేజ్మెంట్ రంగాల్లో వీరు బాగా రాణించగలరు.

నెంబర్ 2( 2, 11, 20, 29)

ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి చంద్రుడు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన వారు సహజంగా చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. వీరికి ఊహా శక్తి కూడా చాలా ఎక్కువ. కళలు, కవిత్వం అంటే వీరికి ప్రాణం. శాంతిని కోరుకుంటారు. వీరు క్రియేటివ్ ఫీల్డ్స్, కౌన్సిలింగ్, టీచింగ్ రంగాలు ఎంచుకుంటే... వీరికి ఎదురు ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Birth Date
Image Credit : Getty

Birth Date

నెంబర్ 3( 3,12, 21, 30)

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈతేదీల్లో పుట్టిన వారికి గురు గ్రహం అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన వారు జీవితంలో చాలా క్రమశిక్షణతో ఉంటారు.జ్ఞానం సంపాదించడం అంటే వీరికి ఇష్టం. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది.వీరు విద్యారంగం, బ్యాంకింగ్ వంటి రంగాలు ఎంచుకుంటే మంచి స్థాయికి వెళతారు.

నెంబర్ 4 (4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారు)

ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేీల్లో పుట్టిన వారికి రాహువు అధిపతి. వీరు అందరికంటే భిన్నంగా ఉంటారు. వీరు చాలా వినూత్నంగా ఆలోచిస్తారు సమాజంలో మార్పులు తేవాలని కోరుకుంటారు. అప్పుడప్పుడు మొండిగా వ్యవహరిస్తారు.

కెరీర్: సాఫ్ట్‌వేర్, పరిశోధన , డిజైనింగ్ రంగాల్లో రాణిస్తారు.

నెంబర్ 5 (5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు)

అధిపతి: బుధుడు

లక్షణాలు: వీరు చాలా చురుకైన వారు. మార్పును ఇష్టపడతారు. మాటలతో ఎవరినైనా ఇట్టే పడగొట్టేస్తారు.

కెరీర్: మార్కెటింగ్, సేల్స్, జర్నలిజం, స్టాక్ మార్కెట్ వీరికి అనుకూలం.

నెంబర్ 6 (6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు)

అధిపతి: శుక్రుడు

లక్షణాలు: ప్రేమ, అందం , విలాసాల పట్ల వీరికి మక్కువ ఎక్కువ. కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అందరినీ ఆకర్షించే వ్యక్తిత్వం వీరి సొంతం.

కెరీర్: ఫ్యాషన్, మీడియా, హోటల్ మేనేజ్‌మెంట్ , లగ్జరీ బిజినెస్.

Related Articles

Related image1
Birth Date: ఇంటి మొదటి సంతానం ఈ తేదీల్లో పుడితే.. వాళ్లు కుబేరులు కావడం పక్కా
Related image2
Shivaratri Zodiac signs:శివరాత్రి తర్వాత ఈ రాశుల తలరాత మారిపోయినట్లే..!
33
Numerology
Image Credit : Generated by google gemini AI

Numerology

నెంబర్ 7 (7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు)

అధిపతి: కేతువు

లక్షణాలు: వీరు రహస్యంగా ఉండటానికి ఇష్టపడతారు. లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. దేనినైనా లోతుగా విశ్లేషించే అలవాటు ఉంటుంది.

కెరీర్: ఫిలాసఫీ, రైటింగ్, సైంటిస్ట్ , ఆధ్యాత్మిక రంగం.

నెంబర్ 8 (8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు)

అధిపతి: శని

లక్షణాలు: కష్టపడే తత్వం వీరి సొంతం. జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, చివరకు విజయం సాధిస్తారు. వీరు చాలా సీరియస్‌గా ఉంటారు.

కెరీర్: రియల్ ఎస్టేట్, న్యాయశాస్త్రం (Law) , ఇండస్ట్రీస్.

నెంబర్ 9 (9, 18, 27 తేదీల్లో పుట్టిన వారు)

అధిపతి: కుజుడు (Mars)

లక్షణాలు: వీరు చాలా ధైర్యవంతులు. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటుంది. కోపం కూడా వీరిలో కాస్త ఎక్కువే.

కెరీర్: డిఫెన్స్ (Army), స్పోర్ట్స్ , పోలీస్ శాఖ.

న్యూమరాలజీ అనేది మన బలాలు , బలహీనతలను తెలుసుకోవడానికి ఒక సాధనం. మన పుట్టిన తేదీకి తగ్గట్లుగా మనం కృషి చేస్తే జీవితంలో అద్భుతాలు సృష్టించవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Visha Yogam: శని, చంద్రుల కలయికతో విష యోగం.. ఈ 5 రాశులవారికి కష్టాలు, నష్టాలు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Related Stories
Recommended image1
Birth Date: ఇంటి మొదటి సంతానం ఈ తేదీల్లో పుడితే.. వాళ్లు కుబేరులు కావడం పక్కా
Recommended image2
Shivaratri Zodiac signs:శివరాత్రి తర్వాత ఈ రాశుల తలరాత మారిపోయినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved