MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Dream Meaning: కలలో రక్తం కనిపిస్తే అర్థమేంటి..? శుభమా? అశుభమా?

Dream Meaning: కలలో రక్తం కనిపిస్తే అర్థమేంటి..? శుభమా? అశుభమా?

 Dream Meaning: కలలో ఎప్పుడైనా రక్తం చూశారా? అలా చూసి భయపడ్డారా? అసలు ఇలా రక్తం చూడటం స్వప్నశాస్త్రం ప్రకారం అశుభమా? దాని అర్థమేంటి? స్వప్నశాస్త్రం ఏం చెబుతోంది..? 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 28 2026, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Dream Astrology
Image Credit : Getty

Dream Astrology

నిద్రలో కలలు రావడం చాలా సహజం. అయితే స్వప్నశాస్త్రం ప్రకారం.. మనకు వచ్చే కలలకు అర్థాలు ఉంటాయి. కొన్ని కలలు శుభాలను సూచిస్తే, మరికొన్ని కలలు అశుభాలకు సంకేతం. మరి.. కలలో ఎప్పుడైనా రక్తం కనిపిస్తే అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ముందు పాజిటివ్స్ చూద్దాం...
Image Credit : Getty

ముందు పాజిటివ్స్ చూద్దాం...

ఆకస్మిక ధనలాభం...

కలలో రక్తం కనిపిస్తే రాబోయే రోజుల్లో మీకు ఆర్థికంగా కలిసి వస్తుందని అర్థం. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. అంతేకాదు.. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఏవైనా పాత సమస్యలు ఉన్నా, శత్రువుల బెడద ఉన్నా.. అవి తగ్గిపోయే అవకాశం ఉంది. అంతేకాదు.. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని అర్థం. మీరు చేసే పనులు కూడా విజయం అవుతాయి అని సూచించడానికి ఇది అర్థం.

Related Articles

Related image1
Dream Astrology: కలలో వర్షం పడుతున్నట్లు కనిపిస్తే అర్థమేంటి..?
Related image2
Dream Meaning: మూత్ర విసర్జన చేసినట్లు కలలో కనిపిస్తే అర్థమేంటి..?
33
నెగిటివ్స్ విషయానికి వస్తే...
Image Credit : Getty

నెగిటివ్స్ విషయానికి వస్తే...

మానసిక ఒత్తిడి.. మీరు విపరీతమైన ఆందోళనలో ఉన్నప్పుడు లేదా ఏదో విషయం మిమ్మల్ని లోలోపల వేధిస్తున్నప్పుడు ఇలాంటి కలలు రావచ్చు. అంతేకాదు..ఏవైనా అనారోగ్య సమస్యలు రావడానికి కూడా ఇది సంకేతం కావచ్చు. మీ శరీరంలో శక్తి తగ్గిపోతుందని లేదా, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ఇది హెచ్చరిక కావచ్చు.

నమ్మకద్రోహం: రక్తం చిందుతున్నట్లు కనిపిస్తే, మీకు అత్యంత సన్నిహితుల నుండి మోసం జరిగే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు.

రక్తం కనిపించిన దానిని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. మీ ఒంటిపై రక్తం కారుతున్నట్లు కనిపిస్తే.. మీకు గౌరవం పెరుగుతుంది. లేదా ధన లాభం కలుగుతుంది. నేలపై రక్తం కనిపిస్తే.. ఏదైనా పనిలో ఆటంకాలు ఎదురౌతున్నాయని అర్థం. రక్తంతో స్నానం చేయడం అపారమైన సంపద లేదా అదృష్టం వరిస్తుందని అర్థం.ఇతరులకు గాయమై రక్తం కారుతుంటే.. ఎవరో మీ సహాయం కోరుతున్నారని అర్థం. నోటి నుంచి రక్తం కారుతుంటే.. మాట తీరువల్ల ఇబ్బందులు వస్తున్నాయని అర్థం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Dream Astrology: కలలో వర్షం పడుతున్నట్లు కనిపిస్తే అర్థమేంటి..?
Recommended image2
Dream Meaning: మూత్ర విసర్జన చేసినట్లు కలలో కనిపిస్తే అర్థమేంటి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved